ప్రశాంత్ నీల్ (KGF ) దర్శకత్వం లో ఎన్టీఆర్ ?

2019 Latest Telugu Movie News, NTR to Work with KGF Director Prashanth Neel, NTR and Director Prashanth Neel To Work Together, NTR Next Film With Prashanth Neel, NTR Next Project Details, NTR To Work With Epic Director Prashanth Neel?,NTR To Work With Talented Director, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News, KGF Director To Direct JR NTR
NTR to Work with KGF Director Prashanth Neel

బ్లాక్ బస్టర్ మూవీ ఉగ్రం తో శాండల్ వుడ్ కు దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన KGF చాప్టర్ 1 మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ గా నిలిచింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా భారీగా కలెక్ట్ చేశాయి. KGF చాప్టర్ 1 మూవీ ఘనవిజయం తో ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ గా మారారు. ప్రశాంత్
దర్శకత్వం లో KGF చాప్టర్ 1 మూవీ సీక్వెల్ KGF చాప్టర్ 2 మూవీ రూపొందుతుంది. ఆ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొన్ని రోజుల క్రితం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిశారని, మరొక సారి కలసి ఒక స్క్రిప్ట్ ను వినిపించారని, KGF మూవీ గురించి, తనకు నరేట్ చేసిన స్క్రిప్ట్ పై ఎన్టీఆర్ ఇంప్రెసయ్యారని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే అవకాశం ఉంది. కన్నడిగుడైనా తెలుగు భాష మీద పట్టు ఉన్న ప్రశాంత్ నీల్ కు చాలా కాలం గా తెలుగు మూవీ కి దర్శకత్వం వహించాలనే కోరిక ఉంది. సక్సెస్ ఫుల్ హీరో, డైరెక్టర్ కాంబినేషన్ లో మూవీ రూపొందితే అభిమానులకు పండుగే.

[subscribe]

[youtube_video videoid=M6s2-KoscIQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 8 =