Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Director Ludheer Byreddy Reveals the Story Backdrop of Haindava

      హైందవ దశావతారాల గుడి నేపథ్యంలో జరిగే కథ – డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి

      Bellamkonda Sai Sreenivas Calls Haindava a Wonderful Story

      హైందవ చాలా అద్భుతమైన కథ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్

      Sai Durga Tej’s Next Movie Officially Announced

      సేవ్ ది టైగర్స్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న సాయి దుర్గా తేజ్

      Bharatavarsha Second Single Released

      భరతవర్ష సెకండ్ సింగిల్ రిలీజ్

    • న్యూస్
  • రివ్యూస్
    • Comrade Kalyan review

      రివ్యూ : కామ్రేడ్ కళ్యాణ్

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు సెలబ్రిటీ న్యూస్ ఇన్‌స్టాగ్రామ్‌ లో గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్

ఇన్‌స్టాగ్రామ్‌ లో గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్

By
TFN Admin
-
July 10, 2019
Facebook
Twitter
Pinterest
WhatsApp
    2019 Latest Telugu Movie News, Mega Powerstar Ram Charan Debuts on Instagram, Telugu Filmnagar , Ram Charan Opens Account In Instagram, Ram Charan makes grand debut on Instagram, Ram Charan now on Instagram, Ram Charan joins Instagram, Ram Charan Instagram ID, Ram Charan Created Account In Instagram, Actor Ram Charan Latest news, Ram Charan Offical Instagram Account, telugu film updates, Tollywood cinema News
    Mega Powerstar Ram Charan Debuts on Instagram

    పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు తెలయజేస్తూ.. నెటిజన్లకు దగ్గరగా ఉంటుంటే… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఇన్ని రోజులు ఆ విషయంలో కాస్త వెనుకబడే ఉన్నారని చెప్పొచ్చు. రామ్ చరణ్ కు ఫేస్ బుక్ ఉన్నా వాడటం మాత్రం తక్కువే. ఫ్యాన్స్ చెర్రీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ అవుతాడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇక వారికి కాస్త ఊరటనిచ్చే విధంగా రీసెంట్ గా రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ తెరిచాడు. అయితే ఇప్పటివరకూ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఈ నేపథ్యంలో తాను ఓ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్టు ఓ వీడియో ద్వారా తెలిపాడు. ఈ అకౌంట్‌ ద్వారా జూలై 12 వ తేదీన తొలి పోస్ట్ చేయనున్నట్టు తెలిపాడు చరణ్‌.

    FINALLY!!! HE MADE IT #ramcharan
    On @instagram #itsgonnabeMAD#friday
    👉🏽 https://t.co/ALCSGnOeW5 pic.twitter.com/47LeQ7JIKy

    — Upasana Konidela (@upasanakonidela) July 10, 2019

    కాగా చరణ్ అకౌంట్ క్రియేట్ చేసిన 12 గంటల్లోనే లక్షా 30 వేల మందికి పైగా ఫాలోవర్స్‌ అయ్యారు. ఇప్పటికే ఈ అకౌంట్‌ను 2 లక్షల మందికిపైగా ఫాలో అవుతున్నారు. తరువాత మరిన్ని రికార్డ్‌లు క్రియేట్ చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌. ప్రస్తుతం చెర్రీ ఎన్టీఆర్‌ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్నాడు.

    [subscribe]

    [youtube_video videoid=UEvo3ZJSMmE]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleమేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ బాబు
      Next articleఎగ్జైటింగ్ అప్ డేట్ త్వరలో
      TFN Admin

      తాజా వార్తలు

      Director Ludheer Byreddy Reveals the Story Backdrop of Haindava

      హైందవ దశావతారాల గుడి నేపథ్యంలో జరిగే కథ – డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి

      October 15, 2026
      Bellamkonda Sai Sreenivas Calls Haindava a Wonderful Story

      హైందవ చాలా అద్భుతమైన కథ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్

      October 15, 2026
      Sai Durga Tej’s Next Movie Officially Announced

      సేవ్ ది టైగర్స్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న సాయి దుర్గా తేజ్

      October 15, 2026
      Bharatavarsha Second Single Released

      భరతవర్ష సెకండ్ సింగిల్ రిలీజ్

      October 15, 2026
      Don’t Sleep Edge-of-the-Seat Teaser Released

      డోంట్ స్లీప్ ఎడ్జ్ అఫ్ ది సీట్ టీజర్ రిలీజ్

      October 15, 2026

      తప్పక చదవండి

      Vijay Deverakonda Makes a Sensational Decision on Ticket Price Hikes

      టికెట్ హైక్స్ ఇకపై లేవు: విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం

      Dil Raju Bags Theatrical Rights of Hatah

      హతాః థియేట్రికల్ హక్కులు దిల్ రాజు చేతికి

      January 12 Vidudala Ooty Schedule Begins

      జనవరి 12 విడుదల ఊటీ షెడ్యూల్ ప్రారంభం

      Vijay Deverakonda Assures Fans He Will Keep His Promise with RanaBaali

       రణబాలితో ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా –  విజయ్ దేవరకొండ 

      prabhas set to begin shooting for kalki 2898 ad part 2

      కల్కి 2898 ఏడీ పార్ట్ 2 సెట్ లో అడుగుపెట్టనున్న ప్రభాస్

      Jailer 2 Movie Review

      రివ్యూ: జైలర్ 2

      EDITOR PICKS

      Director Ludheer Byreddy Reveals the Story Backdrop of Haindava

      హైందవ దశావతారాల గుడి నేపథ్యంలో జరిగే కథ – డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి

      October 15, 2026
      Bellamkonda Sai Sreenivas Calls Haindava a Wonderful Story

      హైందవ చాలా అద్భుతమైన కథ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్

      October 15, 2026
      Sai Durga Tej’s Next Movie Officially Announced

      సేవ్ ది టైగర్స్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న సాయి దుర్గా తేజ్

      October 15, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28527
      • సినిమా వార్తలు28098
      • ఇతర వార్తలు677
      • Tollywood577
      • రివ్యూస్387
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు168
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)