సక్సెస్ ఫుల్ హీరో, రైటర్ అడివి శేష్, రెజీనా జంటగా నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వంలో పివిపి సినిమా బ్యానర్ పై రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎవరు ఆగస్ట్ 23వ తేదీ రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర ఒక కీలక పాత్రలో నటించారు. పివిపి సినిమా, అడివి శేష్ కాంబినేషన్ లో రూపొందిన క్షణం మూవీ విజయం సాధించింది. మరోసారి ఆ కాంబినేషన్ లో ఎవరు మూవీ రూపొందింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్షణం మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన అడవి శేష్ నటించిన అమీ తుమీ, గూఢచారి వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఏర్పరుచుకున్నారు. క్షణం మూవీ కి రైటర్ గా పనిచేసిన అడివి శేష్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. బాఘీ 2(హిందీ ), గూఢచారి వంటి సూపర్ హిట్ మూవీస్ కు రైటర్ గా పనిచేశారు. అడివి శేష్ హీరోగా నటించిన ఎవరు మూవీ ఫస్ట్ లుక్ జులై 11 వ తేదీ రిలీజ్ కానుంది.ఎవరు మూవీ ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ప్రీ లుక్ ఇంప్రెసివ్ గా ఉండి ఎవరు మూవీ పై అంచనాలు పెంచింది.
While you keep guessing the mystery, here is the Pre-Look of #Evaru#EvaruPreLook
Directed by @ramjivv@AdiviSesh @reginacassandra @Naveenc212 @kk_kamineni @murlisharma72 @abburiravi @SricharanPakala @Garrybh88 @Vamsi_P1988 @PVPCinema pic.twitter.com/U8qw0rieND
— PVP Cinema (@PVPCinema) July 9, 2019
[youtube_video videoid=CQ_7dQbA-HY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























