వెంక‌టేష్ ‘వసంతం’కు 16 ఏళ్ళు

16 Years Completed Vasantham Telugu Movie, 16 years For Vasantham Movie, 16 years Of Vasantham, 2019 Latest Telugu Movie News, Latest Tollywood Movie Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Vasantham Movie Updates, Venkatesh Vasantham Movie Completes 16 Years, Venkatesh Vasantham Movie Latest News
Vennela Kishore Has An Interesting Character In Bheeshma

ఆడ – మ‌గ స్నేహితుల క‌థ‌ల‌తో తెలుగునాట ప‌లు చిత్రాలు రూపొందాయి. వాటిలో `వ‌సంతం`కి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. విక్ట‌రీ వెంకటేష్, కళ్యాణి ప్రాణ స్నేహితులుగా నటించిన ఈ సినిమాని… వెంకీ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌గా చెప్పుకోవచ్చు. `నువ్వు నాకు న‌చ్చావ్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత వెంకీకి జోడీగా ఆర్తి అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో ఆకాష్, సునీల్, ‘ఆహుతి’ ప్రసాద్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, హేమ, సూర్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. విక్రమన్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, ఎస్.నాగఅశోక్ కుమార్ నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎస్.ఎ.రాజ్‌కుమార్ సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. 2003 జూలై 11న విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘వసంతం’… నేటితో 16 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

[youtube_video videoid=pkEGwCGoP50]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − eleven =