కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Latest News

ట్యాగ్ · 343 కథనాలు · పేజీ 13

Huge Sets For Sye Raa Narasimha Reddy Movie Latest Schedule, Latest Telugu Movies 2019, Mega Star Chiranjeevi Sye Raa Movie Latest News, Sye Raa Movie Latest Details, Sye Raa Movie Shooting Latest Updates, Sye Raa Narasimha Reddy Movie Next Schedule,
స్పెషల్

`సైరా` కోసం స్పెష‌ల్ సెట్టింగ్స్‌

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తుండ‌గా... సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించి స‌గానికి పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా చౌటుప్ప‌ల్ మండ‌లం దండు మల్కాపురం రోడ్డులోని ఘాట్ కంచె భూముల్లో భారీ సెట్టింగ్స్ కి సంబంధించిన ప‌నులు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్క‌డ ఆనాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబిస్తూ…

Team TFNవాట్సాప్
Common Factor in Sankranthi Movie Releases,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,2019 Sankranthi Movie Releases,Sankranthi Winner Movies in 2019,Common Factor in Sankranthi Telugu Movies,Who will
స్పెషల్

ఈ సంక్రాంతి సినిమాల్లో కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఇదే..

2019 సంక్రాంతికి నాలుగు సినిమాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఆ చిత్రాలే... `య‌న్‌.టి.ఆర్‌.క‌థానాయ‌కుడు`, `పేట‌`, `విన‌య విధేయ రామ‌`, `ఎఫ్ 2`. ఈ నాలుగు సినిమాలూ అగ్ర క‌థానాయ‌కుల చిత్రాలు కావ‌డం ఓ విశేష‌మైతే... మ‌రో విశేషం కూడా ఉంది. అదేమిటంటే... ఈ సంక్రాంతి మూవీస్‌లో... ఆ యా హీరోల‌కు జోడీగా న‌టించిన వారంతా మొద‌టిసారిగా న‌టించిన వారే కావ‌డం.

Team TFNవాట్సాప్
50 Years For Krishna and Sobhan Babu Manchi Mitrulu Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,50 Years Completed For Krishna and Sobhan Babu Manchi Mitrulu Movie,Krishna and Sobhan Babu Manchi M
స్పెషల్

కృష్ణ‌, శోభ‌న్‌బాబు ‘మంచి మిత్రులు’కి 50 వ‌సంతాలు

కృష్ణ‌, శోభ‌న్‌బాబు క‌ల‌యిక‌లో వ‌చ్చిన ప‌లు మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. వాటిలో ‘మంచి మిత్రులు’ ఒక‌టి. స్నేహబంధం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాని మధు పిక్చర్స్ పతాకంపై పి.మల్లికార్జునరావు నిర్మించగా తాతినేని రామారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో విజయనిర్మల, చలం, నాగభూషణం, గీతాంజలి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు. ఎస్.పి.కొదందపాణి సంగీత‌సార‌థ్యంలో పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం’ ఈనాటికి వినిపిస్తూనే ఉంటుంది. తాతినేని రామారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ మూడో చిత్రం ఇది. అంతేకాదు... కృష్ణ, శోభన్ బాబును తొలిసారిగా…

Team TFNవాట్సాప్
30 Years For Venkatesh Super Hit Movie Prema,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,30 Years Completed For Venkatesh Prema Movie,Venkatesh Prema Movie Latest Updates,Venkatesh Prema Movie Completes
స్పెషల్

వెంక‌టేష్ ‘ప్రేమ‌’కు 30 వ‌సంతాలు

''ఆద్యంత‌మూ లేని అమ‌రానంద‌మే ప్రేమ‌... ఏ బంధ‌మూ లేని తొలి సంబంధమే ప్రేమ‌... ప్రేమ దివ్య భావ‌ము... ప్రేమ దైవ‌రూపం... ప్రేమ జీవ‌రాగం... ప్రేమ జ్ఞాన‌రూపం... మ‌న‌సున పారే సెల‌యేరు ప్రేమ‌... అల‌స‌ట తీర్చే చిరుగాలి ప్రేమ‌... హ‌ద్దులేవి లేనిది అంద‌మైన ప్రేమ‌''... `ప్రేమ‌` గురించి ఇంత క‌న్నా ప్రేమ‌గా చెప్ప‌డం క‌ష్ట‌మేమో క‌దా! మ‌న‌సుక‌వి ఆత్రేయ అందించిన ఈ సాహిత్యంతో వ‌చ్చిన ఆ చిత్ర‌మే `ప్రేమ‌`.

Team TFNవాట్సాప్
F2 Telugu Movie Review,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,F2 Movie Review,F2 Review,F2 Movie Review and Rating,F2 Telugu Movie Story,F2 Movie Live Updates,#F2Review,F2 Movie Plus Points,F2 Telu
రివ్యూ

ఎఫ్ 2 తెలుగు మూవీ రివ్యూ - ఫస్ అండ్ ఫన్ ఓన్లీ

ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సంక్రాంతి పండుగకు వచ్చిన అల్లుళ్లు చెప్పినట్టే మంచి గా నవ్వించేసి పనిలో పనిగా సక్సెస్ కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. అన్ని వర్గాలవారు చూసి మంచిగా నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమా అని ఎలాంటి డౌట్ లేకుండా చెప్పొచ్చు.

Team TFNవాట్సాప్
Will That Sentiment Continue For F2?,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,F2 Movie Latest News,F2 Telugu Movie Latest Updates,Sentiment Continue For Venkatesh and Varun Tej F2 Movie
స్పెషల్

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో జ‌న‌వ‌రి 12న విడుద‌లైన జ‌న‌రంజ‌క చిత్రాలు

సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12 న విడుదలైన ప‌లు చిత్రాలు... అటు కథా పరంగాను, ఇటు సంగీతం పరంగాను ప్రేక్షకులను అలరించాయి. ఆ చిత్రాల వివ‌రాల్లోకి వెళ్తే...

Team TFNవాట్సాప్
జెర్సీ సినిమా టీజర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

జెర్సీ సినిమా టీజర్ రిలీజ్

మళ్లీరావా ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని ఓ వైవిధ్యమైన కథ జెర్సీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 19వ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుపుతున్న చిత్రయూనిట్...ఈ నేపథ్యంలోనే టీజర్ ను కూడా రిలీజ్ చేసింది.

TFN Adminవాట్సాప్
Mahanati to be screened at 17th Pune International Film Festival,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,17th Pune International Film Festival,Pune International Film Festival News,Mahanati Movie at
సినిమా వార్తలు

17వ పూణే ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మహానటి

వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందిన లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి 2018 మే 9 తేదీ రిలీజయి విజయ ఢంకా మ్రోగించింది. తమిళ, మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ కూడా విజయం సాధించాయి. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలలో నటించగా నాగ చైతన్య, మోహన్ బాబు, నరేష్, దర్శకులు క్రిష్, సందీప్ వంగ, తరుణ్ భాస్కర్, రచయిత బుర్రా సాయి మాధవ్ అతిథి పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మీ పార్వతి ఎవరో చెప్పిన వర్మ

రామ్ గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. టైటిల్ తోనే సినిమాపై ఫస్ట్ నుండి హైప్ పెంచిన వర్మ దాని తరువాత వరుసపెట్టి పాటలు విడుదల చేస్తూ అటు విమర్శల తో పాటు ఇటు కొంతమంది వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. వెన్నుపోటు అని విడుదల చేసిన మొదటి పాటతోనే సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తినిపుట్టించాడు. దాని తరువాత ఎందుకు? అనే పాట విడుదల చేసి మరోసారి మరో సంచలనానికి తెర తీశాడు.

TFN Adminవాట్సాప్
118 Movie Release Date Locked,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,118 Movie Release Date Fixed,118 Movie Gets a Release Date,118 Movie Release Date Confirmed,118 Movie Release Date Announced,118
రిలీజ్ అప్‌డేట్

118 రిలీజ్ డేట్ ఫిక్స్

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఇటీవలే నా నువ్వేతో అలరించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు 118 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి ఏదో విభిన్నమై కాన్సెప్ట్ తో వస్తున్నట్టే కనిపిస్తోంది. ఇక ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈసినిమా తాజాగా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. మార్చి 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
January 11th – Luckiest Date For Telugu Cinema, January 11th Good Day For Telugu Movies, Latest Telugu Movies 2019, Luckiest Date For Telugu Cinema, Telugu Film Updates, Telugu Filmnagar, TFI Luckiest Date For Telugu Cinema, Tollywood Cinema Latest N
స్పెషల్

జ‌న‌వ‌రి 11... తెలుగు సినిమా చ‌రిత్ర‌లో `వ‌న్ ఆఫ్ ది ల‌క్కీయ‌స్ట్ డేట్స్‌`

కొన్ని తేదీలు భ‌లేగా మ్యాజిక్ చేస్తాయి. తెలుగు సినిమాకు సంబంధించి కూడా అలాంటి తేదీలు కొన్ని ఉన్నాయి. వాటిలో జ‌న‌వ‌రి 11 ఒక‌టి. సంక్రాంతి సీజ‌న్ సంద‌ర్భంగా ఈ తేదికి విడుద‌లైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించాయి. అలాగే ఇండ‌స్ట్రీ హిట్ కూడా వ‌చ్చిన వైనం ఉంది.

Team TFNవాట్సాప్
Vinaya Vidheya Rama Movie Public Talk,Vinaya Vidheya Rama Movie Review,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Vinaya Vidheya Rama Telugu Movie Review,Vinaya Vidheya Rama Review,Latest Telugu Movie
రివ్యూ

వినయ విధేయ రామ మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే అన్ని వర్గాలకు మెప్పింస్తుందని చెప్పలేం కానీ... మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చే సినిమా అని చెప్పొచ్చు.

Team TFNవాట్సాప్
Korean Star in Kamal Haasan Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Bharateeyudu 2 Movie Heroines,Korean Star in Bharateeyudu 2 Movie,Bharateeyudu 2 Movie Latest News,Korean Star in Bharateeyu
సినిమా వార్తలు

కమల్ సినిమాలో కొరియన్ స్టార్ హీరోయిన్!

2.0 సినిమా అలా అయిందో లేదో ఇలా భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 సినిమా పనిలో పడిపోయారు డైరెక్టర్ శంకర్. 1996 లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాంతో ఈ సీక్వెల్ పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా కాజల్ నటిస్తుందన్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు తాజాగా మరో భామ కూడా ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ భామ ఎవరనుకుంటున్నారా..?

TFN Adminవాట్సాప్
keerthy Suresh New Movie Update,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,keerthy Suresh Upcoming Movie News,Actress keerthy Suresh Next Film Details,keerthy Suresh Next Project,keerthy Suresh New Fil
సినిమా వార్తలు

మహానటి తరువాత మరోసారి సాహసం చేయనున్న కీర్తి సురేష్

మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ రేంజ్ ఒక్క సారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. సావిత్రగా చేసిన కీర్తి సురేష్ నటనకు అందరూ ఫిదా అయిపోవడమే కాదు.. కీర్తి సురేష్ లో ఇంత టాలెంట్ ఉందా..ఇంతకు ముందు చూసిన కీర్తి సురేషేనా అని ఆశ్చర్యానికి గురైనవారు లేకపోలేదు. అంతలా మంచి పేరుతో పాటు.. మంచి గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టింది మహానటి సినిమా కీర్తి సురేష్ కు. ఇక మహానటి తరువాత అన్ని లేడి ఒరియెంటెడ్ సినిమాలే క్యూ కట్టడంతో తెలుగులో ఏ సినిమాకు ఓకే చెప్పకుండా కాస్త మాస్ టచ్ ఉండే పందెంకోడి2, సామి, సర్కార్ లాంటి చిత్రాల్లో నటించి తనలోని మరొక యాంగిల్ ను చూపించింది. అయితే ఆ సినిమాల్లో పెద్దగా చేయడానికి ఏం లేదు కాబట్టి…

TFN Adminవాట్సాప్
Anil Ravipudi Reveals F2 Movie Highlight Scene, F2 Movie Highlight Scenes, F2 Movie Latest News, Highlight Scene in F2 Movie, Highlight Scene in F2 Movie Revealed, Latest Telugu Movies 2019, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Lat
సినిమా వార్తలు

`ఎఫ్ 2`లో హైలైట్ సీన్ అదేన‌ట‌...

సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌కి కామెడీ టైమింగ్‌లో తిరుగులేదు. ముఖ్యంగా...`ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `నువ్వు నాకు న‌చ్చావ్‌`, `మ‌ల్లీశ్వ‌రి`లో వెంకీ కామెడీకి ఫిదా కాని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డు. మ‌ళ్ళీ... చాన్నాళ్ళ త‌రువాత ఫుల్ లెన్త్ ఎంట‌ర్‌టైనింగ్ క్యారెక్ట‌ర్‌తో వెంకీ సంద‌డి చేయ‌నున్నారు. ఆ చిత్రమే `ఎఫ్ 2`. వ‌రుణ్ తేజ్ మ‌రో హీరోగా న‌టించిన ఈ సినిమాని స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌` రాజు నిర్మించ‌గా... హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాగా... ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో వెంకీ త‌న హాస్య‌న‌ట‌న‌తో సినిమాపై అంచ‌నాలు పెంచేశారు.

Team TFNవాట్సాప్
Niharika Suryakantham Movie Shoot Wrapped Up,Suryakantham Shoot Wrapped Up,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Suryakantham Telugu Movie Shooting,Suryakantham Movie Shooting Details,Suryakantham
షూటింగ్ అప్‌డేట్

పూర్తయిన సూర్యకాంతం మూవీ షూటింగ్

మెగా బ్రదర్ నాగేంద్రబాబు తనయ నిహారిక కొణిదెల ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ లో నటించి, ఒక మనసు మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించారు. తరువాత నాన్నకూచి వెబ్ సిరీస్ లో నటించి నిర్మించారు. తమిళ భాషలో కూడా ఒక మూవీ లో నటించారు. ఇప్పుడు సూర్యకాంతం మూవీ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Heroines For RRR Movie, Latest Telugu Movies 2019, RRR Movie Heroines Confirmed, RRR Movie Heroines To be Finalized, RRR Movie Latest News, RRR Team To Announce The Heroines Soon, RRR Telugu Movie Heroines Fixed, Telugu Film Updates, Telugu Filmnagar
సినిమా వార్తలు

`ఆర్ ఆర్ ఆర్` కోసం బాలీవుడ్‌, సౌత్ ఇండియన్ భామ‌లు?

`బాహుబ‌లి` సిరీస్‌తో నేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అయిపోయాడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ప్ర‌స్తుతం ఈ మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్... యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు తెర‌పై చాలా కాలం త‌రువాత వ‌స్తున్న సిస‌లైన మ‌ల్టీస్టార‌ర్ కావ‌డంతో... ఈ భారీ బ‌డ్జెట్ మూవీపై స‌ర్వ‌త్రా మంచి అంచ‌నాలే ఉన్నాయి. కేవ‌లం తెలుగులోనూ కాకుండా... ఇత‌ర భాష‌ల్లోనూ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌ `ఆర్ ఆర్ ఆర్‌` (వ‌ర్కింగ్ టైటిల్‌)... ఫిబ్ర‌వ‌రి నుంచి…

Team TFNవాట్సాప్
Samantha to be Seen in a Different Role,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Samantha Akkineni Plays a Different Role,Samantha New Movie Character,Actress Samantha Upcoming Movie Role,Samantha Ne
సినిమా వార్తలు

సమంత 70 ఏళ్ళ బామ్మ కాద‌ట‌...

స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ స‌మంత‌... ప్ర‌స్తుతం రెండు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. పెళ్ళ‌య్యాక త‌న భ‌ర్త‌, యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి `మ‌జిలీ` సినిమా చేస్తున్న సామ్‌... మ‌రోవైపు కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న `ఓ బేబీ` (ప్ర‌చారంలో ఉన్న పేరు)లోనూ న‌టిస్తోంది. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `ఓ బేబీ`లో సామ్‌... 20 ఏళ్ళ ప‌డుచు పిల్ల‌గానూ, 70 ఏళ్ళ బామ్మ‌గానూ క‌నిపించ‌బోతుందంటూ వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Team TFNవాట్సాప్
Telugu FilmNagar Wishes Sukumar A Very Happy Birthday,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Happy Birthday Director Sukumar,Director Sukumar Birthday Special News,Sukumar Birthday Celebrations,#HB
బర్త్‌డే స్పెషల్స్

బ్రిలియంట్ డైరెక్ట‌ర్‌ సుకుమార్‌కి హ్యాపీ బ‌ర్త్ డే

సుకుమార్‌... చేసింది త‌క్కువ సినిమాలే అయినా సినీ ప‌రిశ్ర‌మ నుంచి ప్రేక్ష‌కలోకం వ‌ర‌కు అంద‌రిచేత బ్రిలియంట్ డైరెక్ట‌ర్ అనిపించుకున్న ద‌ర్శ‌కుడు. నిండా ప‌ది సినిమాల అనుభ‌వం కూడా లేక‌పోయినా... టాలీవుడ్‌లో ప్ర‌తీ హీరో ఈ ద‌ర్శ‌కుడి టాలెంట్‌కు ఫిదా అవుతారు. జయాప‌జయాల‌ను ప‌క్క‌న పెడితే... సుక్కు తెర‌కెక్కించిన సినిమాల్లో `స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌` అనేలా ఏదో ఓ కొత్త‌ విష‌యం ఉంటుందన్న న‌మ్మ‌కం ఉంటుంది ప్రేక్ష‌కుల్లోనూ... అలాగే ప‌రిశ్ర‌మ‌లోనూ. అంతేకాదు... టేకింగ్‌లో, స్క్రీన్‌ప్లేలో త‌న‌దైన మార్కును ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటారీ లెక్క‌ల మాస్టర్‌. అందుకే సుకుమార్ డైరెక్ష‌న్‌లో న‌టించాల‌ని స్టార్ హీరోల ద‌గ్గ‌ర…

Team TFNవాట్సాప్
Rajinikanth Fans and AJith Fans Fight With Each Other,Tamil Stars Fans Get Out Hands,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Rajini Fans VS Ajith Fans war,Tamil Stars Rajini and Ajith Fans,Petta VS
సినిమా వార్తలు

ఘర్షణ పడిన రజనీకాంత్, అజిత్ అభిమానులు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టే స్టార్ హీరో అజిత్ కుమార్ కు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సంక్రాంతి పండుగ నేపధ్యం లో రజనీకాంత్ నటించిన పెట్టా, అజిత్ కుమార్ నటించిన విశ్వాసం సినిమాలు జనవరి 10 వ తేదీ రిలీజయ్యాయి. దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి నెలకొంది. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకపోయింది. మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని థియేటర్స్ వద్ద అభిమానులు అలజడి సృష్టించారు.

Team TFNవాట్సాప్

షేర్