మెగా బ్రదర్ నాగేంద్రబాబు తనయ నిహారిక కొణిదెల ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ లో నటించి, ఒక మనసు మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించారు. తరువాత నాన్నకూచి వెబ్ సిరీస్ లో నటించి నిర్మించారు. తమిళ భాషలో కూడా ఒక మూవీ లో నటించారు. ఇప్పుడు సూర్యకాంతం మూవీ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాన్న కూచి వెబ్ సిరీస్ దర్శకుడు ప్రణీత్ బ్రమందపల్లి దర్శకత్వంలో రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల జంట గా సూర్యకాంతం మూవీ రూపొందుతుంది. నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై రూపొందిన సూర్యకాంతం మూవీ నిర్మాత సందీప్ యెర్రంరెడ్డి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమర్పణ లో రూపొందిన సూర్యకాంతం మూవీ కి రాబిన్ మార్క్ సంగీతం అందించారు. నిహారిక బర్త్ డే సందర్భంగా సూర్యకాంతం మూవీ
ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సూర్యకాంతం మూవీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ కానుంది.
[youtube_video videoid=WF7NMqV-rso]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: