కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tillu Square Movie

ట్యాగ్ · 32 కథనాలు

this week ott release telugu movies
ఓటీటీ

ఈవారం ఓటీటీలోకి క్రేజీ సినిమాలు

ఇప్పుడు ఓటీటీ హవా ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం కదా. థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ ఓటీటీ హవా ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి వారం ఓటీటీలో సందడి చేయడానికి చాలా సినిమాలు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇక ఈవారం కూడా పలు పైగా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.

TFN Adminవాట్సాప్
Tillu Square Movie Now Streaming in Netflix
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అలాగే హారో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్వయంగా కథనం, సంభాషణలు అందించడం విశేషం. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Tillu Square arrives from 26th April on Netflix
ఓటీటీ

టిల్లు స్క్వేర్ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది

హనుమాన్ తరువాత ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది టిల్లు స్క్వేర్.బ్లాక్ బాస్టర్ డీజే టిల్లు కు సీక్వెల్ గా మంచి అంచనాల తో వచ్చిన ఈసినిమా అంచనాలను దాటి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 127కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఈసినిమాతో హీరో సిద్దు తొలిసారి 100కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పటికీ ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
jr ntr to grace siddhu jonnalagadda tillu square movie success meet
సినిమా వార్తలు

ఎన్టీఆర్ అతిథిగా టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్

బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ జోరు మాములుగా లేదు. దానికితోడు ఇప్పుడు సరైన సినిమాలు కూడా లేకపోవడంతో టిల్లు తన హవాను కొనసాగిస్తున్నాడు. రామ్ మల్లిక్ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక రిలీజ్ కు తరువాత ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. సినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోతుంది.. ఈ వారం రోజుల్లో ఈసినిమా 96కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
tillu square Overseas collections
బాక్సాఫీస్

టిల్లు స్క్వేర్ ఓవర్సీస్ కలెక్షన్స్

సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ ఓవర్సీస్ లో కూడా అదరగొడుతుంది.నార్త్ అమెరికా లో కేవలం నాలుగు రోజుల్లోనే 2మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకొని రికార్డు సృష్టించింది.యూఎస్ఏ తో పాటు మిగితా దేశాల్లో కలుపుకొని ఈసినిమా 20కోట్ల పైనే గ్రాస్ వసూళ్లను సాధించింది.ఓవరాల్ గా ఓవర్సీస్ లో సెన్సేషనల్ వసూళ్ల ను రాబట్టుకొని డబుల్ బ్లాక్ బాస్టర్ వైపు దూసుకుపోతుంది.ఇక ఈసినిమా తో సిద్దు మొదటి సారి 2మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాడు.

Mahender Reddyవాట్సాప్
natural star nani praises on tillu square movie
సినిమా వార్తలు

టిల్లు స్క్వేర్ సూపర్ ఫన్ రైడ్

సిద్దు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఎన్నో అంచనాల మధ్య మార్చి 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలకు తగ్గట్టే ఈసినిమా ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలోని కామెడీ, డైలాగ్స్, యాక్షన్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు కలెక్షన్స్ పరంగా ఈసినిమా దుమ్మురేపుతుంది. మొదటిరోజే ఈసినిమా 23 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. రెండు రోజుల్లో ఈసినిమా 45 కోట్లు కలెక్ట్ చేసిన…

TFN Adminవాట్సాప్
టిల్లు స్క్వేర్ కు రికార్డు ఓపెనింగ్స్
సినిమా వార్తలు

టిల్లు స్క్వేర్ కు రికార్డు ఓపెనింగ్స్

టిల్లు స్క్వేర్ థియేటర్లలోకి వచ్చేసింది.రివ్యూస్ పాజిటివ్ గా రావడంతోపాటు యూనానిమస్ బ్లాక్ బాస్టర్ అనే మౌత్ టాక్ సొంతం చేసుకుంటుంది.దాంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు మార్నింగ్ ,మ్యాట్నీ షోలకు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.ఈరోజు పబ్లిక్ హాలిడే కావడం కూడా సినిమాకు కలిసొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Tillu Square telugu review
రివ్యూ

రివ్యూ : టిల్లు స్క్వేర్

ఓవరాల్ గా మచ్ అవైటెడ్ సీక్వెల్ అనే ట్యాగ్ తో వచ్చిన ఈ టిల్లు స్క్వేర్ ,డీజే టిల్లు కన్నా ఎక్కువ ఎంటర్టైన్ చేసింది.సినిమాలో రెండు గంటలు నాన్ స్టాప్ కామెడీ, సిద్దు ,అనుపమ రోల్స్ హైలైట్ అయ్యాయి.ఈ సమ్మర్ లో థియేటర్లలో చిల్ అవ్వాలంటే టిల్లు స్క్వేర్ మంచి ఆప్షన్.

Mahender Reddyవాట్సాప్
Tillu Square is all set to start on a superb note in the USA
సినిమా వార్తలు

యూఎస్ఏ లో ప్రీమియర్ సేల్స్ లో అదరగోడుతున్న టిల్లు స్క్వేర్

మరి కొన్ని గంటల్లో ఓవర్సీస్ లో టిల్లు స్క్వేర్ ప్రీమియర్స్ పడనున్నాయి.యూఎస్ఏ లో ఆల్రెడీ ప్రీమియర్ ప్రీ సేల్స్ 200k దాటేశాయి.ఓ యంగ్ హీరోకు ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్ అనే చెప్పొచ్చు.సినిమాకు హిట్ టాక్ వస్తే 1మిలియన్ మార్క్ కేక్ వాక్ కానుంది.ఇక టిల్లు స్క్వేర్ పై సిద్దు ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.రెండు గంటలు నాన్ స్టాప్ గా నవ్వుతారని ప్రమోషన్స్ లో పదే పదే చెపుతున్నారు.నిన్న రిలీజైన సెకండ్ ట్రైలర్ కూడా అందుకు తగ్గట్లే వుంది.

Mahender Reddyవాట్సాప్
Director Bobby Praises Siddhu Jonnalagadda at Tillu Square Pre Release Event
సినిమా వార్తలు

సిద్ధు పెద్ద హీరో అవుతాడని అప్పుడే చెప్పాను - డైరెక్టర్ బాబీ

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్'. గతంలో ఆయన నటించిన 'డీజే టిల్లు'కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 'డీజే టిల్లు'కి మించిన వినోదాన్ని అందించడానికి 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Director Anil Ravipudi Attends For Tillu Square Pre Release Event
సినిమా వార్తలు

రాజేంద్రప్రసాద్ స్థానాన్ని సిద్ధు భర్తీ చేయాలి - అనిల్ రావిపూడి

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్'. గతంలో ఆయన నటించిన 'డీజే టిల్లు'కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 'డీజే టిల్లు'కి మించిన వినోదాన్ని అందించడానికి 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Fans Calling Me as Tillu After DJ Tillu, Says Siddhu Jonnalagadda
సినిమా వార్తలు

బయట నన్ను టిల్లు అన్న అని పిలుస్తున్నారు - సిద్ధు జొన్నలగడ్డ

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం యువత మరియు సినీ ప్రియుల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలో సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 'డీజే టిల్లు'కి మించిన వినోదాన్ని అందించడానికి…

Srikanth Mవాట్సాప్
tillu square movie second trailer update
ట్రైలర్ & టీజర్

టిల్లు స్క్వేర్ సెకండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోయాయి. అంతేకాదు సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యార. ఈనేపథ్యంలో తాజాగా సెకండ్ ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. రేపు ఈసినిమా సెకండ్ ట్రైలర్ ను రిలీజ్…

TFN Adminవాట్సాప్
Siddhu Jonnalagadda's Tillu Square Movie Certified with UA
రిలీజ్ అప్‌డేట్

టిల్లు స్క్వేర్ సెన్సార్ కంప్లీట్.. రిలీజ్‌కు సిద్ధం

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్దు సరసన మల్లు బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఇటీవలే రిలీజైన మూడో సాంగ్ 'ఓ మై లిల్లీ' బాగా ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Siddu Jonnalagadda will promote TilluSquare in the USA
సినిమా వార్తలు

టిల్లు స్క్వేర్ కోసం యూఎస్ఏ కు సిద్దు

చాలా రోజుల తరువాత తెలుగులో మచ్ అవైటెడ్ మూవీ విడుదలవుతుంది అదే టిల్లు స్క్వేర్.డీజే టిల్లు కు కొనసాగింపుగా వస్తుంది.ఈసినిమాపై యూత్ లో భారీ అంచనాలు వున్నాయి.దాంతో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.డీజే టిల్లు లో హీరో సిద్దు డైలాగ్ డెలివరీ,బాడీ లాంగ్వేజ్ హైలైట్ అయ్యాయి.ఇప్పుడు సీక్వెల్ కూడా అదే టెంప్లెట్ తో వస్తుండడంతో మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. ట్రైలర్ తోపాటు ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Thaman opts Out from tillu square Due to busy schedule
షూటింగ్ అప్‌డేట్

టిల్లు స్క్వేర్ నుండి తప్పుకున్న తమన్

మచ్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఈనెల 29న థియేటర్లలోకి వస్తుంది.డీజే టిల్లు ఊహించని విధంగా సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ ఫై అంచనాలు భారీగా వున్నాయి.ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా హైప్ తగ్గేట్లే వుంది.ఈసినిమాకు రామ్ మిరియాల,అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.ఇంతకుముందు విడుదలచేసిన రెండు పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా నిన్న మూడో సాంగ్ ఓ మై లిల్లీని రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
producer naga vamsi interesting comments on tillu square movie
సినిమా వార్తలు

టిల్లు స్క్వేర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది డీజే టిల్లు సినిమా. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈసినిమాలోని డైలాగ్స్, సాంగ్స్, టిల్లు యాటిట్యూడ్ అన్నీ సినిమాకు హైలెట్ నిలిచి సంచలన విజయం అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా సిద్దూ నటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Tillu Square Trailer gets super response
ట్రైలర్ & టీజర్

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రెస్పాన్స్

సీక్వెల్స్ కు ఎప్పుడైనా క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సీక్వెల్ ఫై అంచనాలు పెరిగిపోతాయి.ఇప్పుడు టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ అయ్యింది.ఇదే ట్యాగ్ తో వస్తుంది టిల్లు స్క్వేర్.రెండేళ్ల క్రితం వచ్చిన డీజే టిల్లు చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ అయ్యింది.స్టోరీ పక్కన పెడితే హీరోగా చేసిన సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్ యూత్ ను ఫిదా చేసింది.

Mahender Reddyవాట్సాప్
siddhu jonnalagadda tillu square movie trailer out now
ట్రైలర్ & టీజర్

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది డీజే టిల్లు సినిమా. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈసినిమాలోని డైలాగ్స్, సాంగ్స్, టిల్లు యాటిట్యూడ్ అన్నీ సినిమాకు హైలెట్ నిలిచి సంచలన విజయం అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా సిద్దూ నటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, పలు పాటలను రిలీజ్ చేయగా అవి కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
tillu square movie trailer update
ట్రైలర్ & టీజర్

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రెడీ అవుతుంది

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది చిత్రయూనిట్. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టికెట్టే కొనకుండా అనే పాటను అలానే రాధిక అనే పాటను రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్