చాలా రోజుల తరువాత తెలుగులో మచ్ అవైటెడ్ మూవీ విడుదలవుతుంది అదే టిల్లు స్క్వేర్.డీజే టిల్లు కు కొనసాగింపుగా వస్తుంది.ఈసినిమాపై యూత్ లో భారీ అంచనాలు వున్నాయి.దాంతో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.డీజే టిల్లు లో హీరో సిద్దు డైలాగ్ డెలివరీ,బాడీ లాంగ్వేజ్ హైలైట్ అయ్యాయి.ఇప్పుడు సీక్వెల్ కూడా అదే టెంప్లెట్ తో వస్తుండడంతో మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. ట్రైలర్ తోపాటు ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రిలీజ్ టైం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.ఈసినిమాను యూఎస్ఏ లో కూడా ప్రమోట్ చేయనున్నాడు సిద్దు.అందుకోసం త్వరలోనే అక్కడికి పయనం కానున్నాడు.ఆల్రెడీ అక్కడ బుకింగ్స్ ఓపెన్ కాగా అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ 50k దాటాయిదాంతో ప్రమోట్ చేస్తే ఇంకా బాగా వసూళ్లను రాబట్టుకునే ఛాన్స్ వుంది.
మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా రామ్ మిర్యాల, అచ్చు రాజమణి సంగీతం అందించారు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మించారు.ఈనెల 29న విడుదలకానుంది.థియేట్రికల్ రన్ తరువాత ఈసినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: