బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ జోరు మాములుగా లేదు. దానికితోడు ఇప్పుడు సరైన సినిమాలు కూడా లేకపోవడంతో టిల్లు తన హవాను కొనసాగిస్తున్నాడు. రామ్ మల్లిక్ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక రిలీజ్ కు తరువాత ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. సినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోతుంది.. ఈ వారం రోజుల్లో ఈసినిమా 96కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఇంత ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చిత్రయూనిట్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈనేపథ్యంలోనే సక్సెస్ మీట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. ఏప్రిల్ 8వ తేదీన ఈసినిమా సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. అంతేాకాదు ఈ సక్సెస్ మీట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథిగా రానున్నట్టు ప్రకటించారు.
An ultimate guest for the superlative blockbuster celebrations!
𝑴𝑨𝑵 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 @tarak9999 garu to grace the 𝐃𝐨𝐮𝐛𝐥𝐞 𝐁𝐥𝐨𝐜𝐤𝐛𝐮𝐬𝐭𝐞𝐫 Celebrations of #TilluSquare on April 8th! 🥳❤️#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani… pic.twitter.com/QniZwyA3Hc
— Telugu FilmNagar (@telugufilmnagar) April 6, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: