
ట్యాగ్ · 312 కథనాలు


ఆకట్టుకుంటోన్న VT15 సూపర్ ఫన్ ప్రోమో

జాట్ ట్రైలర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్

గేమ్ ఛేంజర్ రాంపేజ్ షురూ

డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్

అఖండ 2.. అదిరిపోయే అప్డేట్

డాకు మహారాజ్ టీజర్ హైలైట్స్

NBK109 టైటిల్ అండ్ టీజర్ రిలీజ్

గేమ్ ఛేంజర్ టీజర్ అదిరిపోనుందట

గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ వచ్చేసింది

భారీ హైప్ క్రియేట్ చేస్తున్న స్కంద రిలీజ్ ట్రైలర్

9ఏళ్ల పవర్- బాబీ ఎమోషనల్ పోస్ట్

స్కంద క్రేజ్-100K ప్లస్ ఇంట్రెస్ట్స్

స్కంద రన్ టైం రివీల్

యూట్యూబ్ను షేక్ చేస్తున్న 'స్కంద' ట్రైలర్

OG- ఇంకా బాగా ట్రై చేస్తా

స్కంద రిలీజ్ డేట్ మారింది

జాట్ నుంచి థీమ్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్దీప్ హుడా విలన్గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆకట్టుకుంటోన్న VT15 సూపర్ ఫన్ ప్రోమో
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ #VT15 (వర్కింగ్ టైటిల్). "When haunting turns hilarious!!" అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో ప్రాజెక్ట్ లోని టీం సభ్యులు పాల్గొన్నారు.

జాట్ ట్రైలర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్
టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని, బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో చేస్తున్న సినిమా జాట్.మైత్రి మూవీ మేకర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి.ఇక ఈసినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు.కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.పేరుకు హిందీ హీరో తో చేస్తున్నా తెలుగు సినిమా అనే ఫీల్ తెప్పించింది ట్రైలర్.ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ట్రైలర్ ను కట్ చేశారు.ట్రైలర్ అయితే నార్త్ ఆడియన్స్ కి బాగానే నచ్చింది.ఇప్పటివరకు 25 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను తెచ్చుకుంది.త్వరలోనే తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

గేమ్ ఛేంజర్ రాంపేజ్ షురూ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈసినిమాకు ఆల్ ఓవర్ పాజిటివ్ టాక్ వస్తుంది.ముఖ్యంగా రామ్ చరణ్ నటన ,తమన్ సంగీతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.ఇండియన్ 2 తరువాత గేమ్ ఛేంజర్ తో స్టార్ డైరెక్టర్ శంకర్ కంబ్యాక్ ఇచ్చాడు.ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే సెకండ్ హాఫ్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ నటన అద్భుతం అని చెప్పొచ్చు.ఓవరాల్ గా ఓ మంచి పొలిటికల్ ఎంటర్టైనర్ ను అందించాడు శంకర్.

రివ్యూ: గేమ్ ఛేంజర్
ఓవరాల్గా గేమ్ ఛేంజర్ సినిమా ఆడియెన్స్కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. రామ్ చరణ్ ఖాతాలో సాలిడ్ హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్లో ఇది ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా.. అలాగే అప్పన్న పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శంకర్ మార్క్ తరహాలో కమర్షియల్ ఫార్మాట్లో డిఫరెంట్ స్టైల్లో సాగుతుంది. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. మొత్తానికి గేమ్ ఛేంజర్ అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్
బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ ల కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ మరో 6రోజుల్లో థియేటర్లలోకి రానుంది ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ కు యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ ట్రైలర్ లో బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. బాబీ డియోల్ ను ఈసినిమాలో పవర్ ఫుల్ విలన్ గా చూపిస్తున్నాడు బాబీ.ముఖ్యంగా విజువల్స్ విషయంలో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.యూట్యూబ్ లో ఇప్పటివరకు కోటి వ్యూస్ దాటాయి. ఓవరాల్ గా కీలకమైన ట్రైలర్ ను సూపర్ గా కట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ట్రైలర్ చూస్తుంటే బాలకృష్ణ ఇందులో డ్యూయెల్ రోల్ లో నటించినట్లు…

అఖండ 2.. అదిరిపోయే అప్డేట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తోన్న నాలుగో సినిమా 'అఖండ 2'. 'తాండవం' అనేది ట్యాగ్లైన్గా ఉంది. 2021లో వీరి కలయికలోనే వచ్చిన 'అఖండ' సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతోంది. కరోనా ప్రభావం తగ్గుతున్న సమయంలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

డాకు మహారాజ్ టీజర్ హైలైట్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'NBK109' (వర్కింగ్ టైటిల్). గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న ఆయన, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది.

NBK109 టైటిల్ అండ్ టీజర్ రిలీజ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'NBK109' (వర్కింగ్ టైటిల్). గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న ఆయన, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది.

గేమ్ ఛేంజర్ టీజర్.. 3 రాష్ట్రాలు, 11 థియేటర్లలో రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఆర్సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ టీజర్ అదిరిపోనుందట
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు.మరో రెండు రోజుల్లో ఈ టీజర్ రానుంది.అయితే ఇప్పటికే టీజర్ ను చూసిన ఇండస్ట్రీ కు చెందినవారు ఓ రేంజ్ లో అంచనాలు పెంచేస్తున్నారు.టీజర్ వచ్చాక సినిమా పరిస్థితి మారుతుందని అదిరిపోయే రేంజ్ లో ఉందని ఇందులో శంకర్ ,రామ్ చరణ్ ను ప్రజెంట్ చేసిన తీరుకు ఫిదా కావడమని ఖాయమని అంటున్నారు.మొత్తానికి టీజర్ సినిమా రేంజ్ ను డిసైడ్ చేయనుంది.ఈనెల 9న లక్నో లో ఈవెంట్ ను నిర్వహించనున్నారు.ఇందులో టీజర్ ను వదలనున్నారు.ఈసినిమా తెలుగుతోపాటు తమిళ,హిందీ భాషల్లో విడుదలకానుంది.హిందీ జనాలకు కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ తో వస్తుంది గేమ్ ఛేంజర్.

గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ వచ్చేసింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్జే సూర్య, జయరామ్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

భారీ హైప్ క్రియేట్ చేస్తున్న స్కంద రిలీజ్ ట్రైలర్
ఉస్తాద్ రామ్- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న స్కంద మరో రెండు రోజుల్లో థియేటర్లోకి రానుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటెర్టైనెర్స్ కు పెట్టింది పేరు బోయపాటి శ్రీను.ఈసినిమాను కూడా అదే జోనర్ లో తెరకెక్కించాడు.సాంగ్స్ అలాగే మొదట విడుదలైన ట్రైలర్ సినిమాకు మంచి హైప్ ను క్రియేట్ చేసింది. అంతేకాదు యూట్యూబ్ లో అన్ని భాషల్లో కలిపి ట్రైలర్ 50మిలియన్స్ కు పైగా వ్యూస్ ను రాబట్టుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు విడుదలకు ముందు రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్ ను వదిలారు.

స్కంద యూఎస్లో ఎన్ని లొకేషన్లలో రిలీజ్ అవుతుందంటే?
టాలీవుడ్లో మాస్ మసాలా యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన తన సినిమాలలో హీరోలను ఊర మాస్ క్యారెక్టర్స్ లో చూపిస్తుంటారు. అలాగే ఎనర్జిటిక్ క్యారక్టర్లకు పెట్టింది పేరు రామ్ పోతినేని. వీరిద్దరి కలయికలో వస్తోన్న చిత్రం 'స్కంద'. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. సయీ మంజ్రేకర్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. అఖండ సినిమాతో అద్భుత విజయం అందుకున్న బోయపాటి శ్రీను తర్వాత వస్తోన్న చిత్రం కావడం, అలాగే స్కంద నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ కు విశేష స్పందన రావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్…

9ఏళ్ల పవర్- బాబీ ఎమోషనల్ పోస్ట్
పవర్ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే తన బాక్సాఫీస్ వద్ద తన పవర్ ను చూపించాడు డైరెక్టర్ బాబి. ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గానే మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

స్కంద క్రేజ్-100K ప్లస్ ఇంట్రెస్ట్స్
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మాస్ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వస్తున్న సినిమా స్కంద. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్, టీజర్, పాటలు అన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

స్కంద రన్ టైం రివీల్
ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన స్కంద మరో 20రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ముందు ఈసినిమాను ఈనెల 15న విడుదలచేయాలనుకున్నారు కానీ ఇంకాస్త ఎక్కువ టైం తీసుకొని ఈనెల 28న దింపుతున్నారు.ఇక ఈసినిమా ట్రైలర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.యూట్యూబ్ లో ఏకంగా 50మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టింది దాంతో సినిమా కూడా దుమ్మురేపడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.ఇదిలావుంటే ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.స్కందకు రన్ టైం కూడా కాస్త ఎక్కువగానే వుంది.2గంటల 47నిమిషాల నిడివితో రానుంది.

యూట్యూబ్ను షేక్ చేస్తున్న 'స్కంద' ట్రైలర్
టాలీవుడ్లో మాస్ మసాలా యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు బోయపాటి శ్రీను. అలాగే ఎనర్జిటిక్ క్యారక్టర్లకు పెట్టింది పేరు ఉస్తాద్ రామ్ పోతినేని. వీరిద్దరి కలయికలో వస్తోన్న కొత్త చిత్రం 'స్కంద'. ఇక ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. సయీ మంజ్రేకర్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. అఖండ సినిమాతో అద్భుత విజయం అందుకున్న బోయపాటి శ్రీను తర్వాత వస్తోన్న చిత్రం కావడం, అలాగే స్కంద నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ కు విశేష స్పందన…

OG- ఇంకా బాగా ట్రై చేస్తా
సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. వరుసగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలతో మూడు హిట్లను అందుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి ఓజీ సినిమాపై పడింది. సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ.. (ఒరిజినల్ గ్యాగ్ స్టర్). ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. పవన్ కూడా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు.

స్కంద రిలీజ్ డేట్ మారింది
రామ్ పోతినేని,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న స్కంద సినిమా రిలీజ్ డేట్ మారింది.రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మొదటి పార్ట్ ఈనెల 28న విడుదలకావాల్సి ఉండగా వాయిదా పడింది దాంతో స్కంద ఆడేట్ ను వాడుకుంటుంది.నిజానికి అయితే స్కంద ఈనెల 15న విడుదలకావాల్సి ఉండగా సలార్ వాయిదాపడడంతో మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.ఈనెల 28న స్కంద విడుదలకానుందని కొద్దీ సేపటి క్రితం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.