పవర్ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే తన బాక్సాఫీస్ వద్ద తన పవర్ ను చూపించాడు డైరెక్టర్ బాబి. ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గానే మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పవర్ సినిమా రిలీజ్ అయి నేటితో 9 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా బాబి తన ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియచేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. పవర్ సినిమా విడుదలై 9 సంవత్సరాలు అయింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ గారికి ఎప్పటికీ కృతజ్ఞతలు. ఎలక్ట్రిఫైయింగ్ ఆల్బమ్ మరియు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన థమన్ కి థ్యాంక్స్. నా నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
9 years have flown by since the release of my debut film #Power.
Forever Grateful to the Mass Maharaja @RaviTeja_offl garu for giving me this incredible opportunity. ❤️
Thanks to @MusicThaman for the electrifying album and thumping BGM. 🔥
Special thanks to my producer… pic.twitter.com/xuPsD6Fr1C
— Bobby (@dirbobby) September 12, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.