కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 94

స‌మంత బాట‌లో నందితా శ్వేత‌
సినిమా వార్తలు

స‌మంత బాట‌లో నందితా శ్వేత‌

ఒకే క‌థానాయిక న‌టించిన రెండు చిత్రాలు ఒకే రోజున లేదంటే వారం రోజుల గ్యాప్‌లో తెర‌పైకి రావ‌డం అప్పుడ‌ప్పుడు జ‌రిగేదే. అగ్ర తార స‌మంత కూడా ఈ వేస‌వికి వారం గ్యాప్‌లో రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌బోతోంది. ఆమె న‌టించిన త‌మిళ చిత్రం `సూప‌ర్ డీల‌క్స్‌` ఈ నెల 29న త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల కానుండ‌గా... అది రిలీజైన వారం రోజుల త‌రువాత స్ట్ర‌యిట్ తెలుగు ఫిల్మ్ `మ‌జిలీ` ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల్లోనూ ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది సామ్‌.

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja To Direct A Film?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ravi Teja Turns Film Director,Ravi Teja New Movie News,Ravi Teja Next Project Details,Ravi Teja To Direct A Film?,Ravi
సినిమా వార్తలు

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ‌?

ర‌వితేజ‌... మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌కు పెట్టింది పేరు. దాదాపు రెండు ద‌శాబ్దాలుగా క‌థానాయ‌కుడిగా అల‌రిస్తున్నాడు ఈ మాస్ మ‌హారాజా. ప్ర‌స్తుతం `డిస్కోరాజా`, `తెరి` రీమేక్‌లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదిలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

Team TFNవాట్సాప్
Keerthy Suresh Upcoming Projects Details,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actress Keerthy Suresh New Movie News,Keerthy Suresh Next Project Details,Keerthy Suresh Next Film Updates,Keerthy Sures
సినిమా వార్తలు

కీర్తి సురేష్ నెక్ట్స్ తెలుగు ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్‌

`మ‌హాన‌టి`తో కేర‌ళ కుట్టి కీర్తి సురేష్ కెరీర్ గ్రాఫ్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఎంత‌లా అంటే... `మ‌హాన‌టి`కి ముందు, త‌రువాత అన్నంత‌గా ఆమె కెరీర్ మ‌లుపు తీసుకుంది. ఈ నేప‌థ్యంలో... ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌లు ల‌భిస్తుండ‌డంతో... హిందీ ప‌రిశ్ర‌మ‌లోనూ త‌న‌దైన ముద్ర వేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది కీర్తి.

Team TFNవాట్సాప్
Bellamkonda Sreenivas and Teja Issue Proved as a Rumor,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bellamkonda Sreenivas Latest Updates,Bellamkonda Sreenivas Next Fim Updates,Bellamkonda Sreenivas and Dire
సినిమా వార్తలు

అది కేవలం రూమర్ మాత్రమే

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్లుగా సీత సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా సీత రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు చిత్రయూనిట్. ఏప్రిల్ 25 వే తేదీన సీత సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Kausalya Krishnamurthy Cricketer Shoot Begins,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kausalya Krishnamurthy Cricketer Movie Shoot,Kausalya Krishnamurthy Cricketer Movie Latest Updates,Kausalya Krishna
సినిమా వార్తలు

'కౌసల్య కృష్ణమూర్తి.. క్రికెటర్‌' సినిమా ప్రారంభం

భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో 'కౌసల్య కృష్ణమూర్తి..క్రికెటర్‌' అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నివాస గృహంలో నేడు ఈ సినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్. హీరో కార్తీక్‌రాజు, హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ఎం.పి. మురళీమోహన్‌ క్లాప్‌నివ్వగా, ఈస్ట్‌ గోదావరి డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఇదే రోజు నుంచి రాజమండ్రి పరిసరాల్లో కంటిన్యూగా షూటింగ్‌…

TFN Adminవాట్సాప్
Interesting Title For Allu Arjun – Trivikram Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun and Trivikram New Movie Title,Allu Arjun Next Film Updates,Allu Arjun Upcoming Movie Title,Stylish
సినిమా వార్తలు

బ‌న్నీ-త్రివిక్ర‌మ్‌... ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్‌?

కుటుంబ క‌థా చిత్రాల‌కు పెట్టింది పేరు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌. ముఖ్యంగా... `నాన్న‌` సెంటిమెంట్‌తో ఆయ‌న రూపొందించిన ప‌లు సినిమాలు ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాయి. తొలి చిత్రం `నువ్వే నువ్వే`తో మొద‌లుపెట్టి గ‌త చిత్రం `అర‌వింద స‌మేత‌` వ‌ర‌కు సింహ‌భాగం `నాన్న‌` చుట్టే త‌న క‌థ‌ల‌ను అల్లుకున్నారు త్రివిక్ర‌మ్. ఈ నేప‌థ్యంలో... మ‌రో `నాన్న‌` సెంటిమెంట్ చిత్రంతో ప‌ల‌క‌రించ‌నున్నాడు త్రివిక్ర‌మ్‌.

Team TFNవాట్సాప్
Kalank Movie Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kalank Teaser,Kalank Movie Official Teaser,Kalank Movie Latest News,Kalank Movie Latest Updates,#KalankTeaser
ట్రైలర్ & టీజర్

భావోద్వేగాల ప్రేమకథ హిందీ మూవీ "కళంక్ "

ధర్మా ప్రొడక్షన్స్, నడియాడ్ వాలా గ్రాండ్ సన్ బ్యానర్స్ పై అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, అలియా భట్, సంజయ్ దత్ , వరుణ్ థావన్ , ఆదిత్య రాయ్ కపూర్ వంటి భారీ తారా గణంతో జీవితానికన్నా మిన్న కథ తో రూపొందిన మల్టీ స్టారర్ హిందీ మూవీ "కళంక్ " ఏప్రిల్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఒక సాంగ్ లో హీరోయిన్స్ కియారా అద్వాణీ, కృతి సనన్ అతిథి పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
'సూర్యకాంతం' కు పాజిటివ్ రిపోర్ట్స్
సినిమా వార్తలు

'సూర్యకాంతం' కు పాజిటివ్ రిపోర్ట్స్

ప్రణీత్ బ్రమందపల్లి దర్శకత్వంలో స్టంట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల జంటగా సూర్యకాంతం అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి ఇప్పటికే పోస్టర్స్, టీజర్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి నిహారిక ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నట్టు అర్ధమవుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్సే వస్తున్నాయట. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చిందని.. ఖచ్చితంగా ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారని చెబుతున్నారు. మరి అందులో నిజమెంత ఉందో సినిమా చూస్తే కానీ తెలీదు..

TFN Adminవాట్సాప్
118 Movie Team Releases The Making Video of Underwater Scene,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,118 Movie Latest Updates,Kalyan Ram 118 Movie Latest News,118 Movie Sensational Scene,Kalyan Ram Ne
సినిమా వార్తలు

118 నుండి అండర్ వాటర్ సీన్ మేకింగ్ వీడియో

ప్రముఖ సినీమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 1 వ తేదీన రిలీజై మంచి టాక్ తో దూసుకుపోతుంది. పటాస్ తరువాత కళ్యాణ్ రామ్ కు ఈ సినిమాతో మంచి సక్సెస్ అందింది. ఇక ఈ సినిమా సక్సెస్ తరువాత ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో అండర్ వాటర్ లో ఓ సీన్ ఉంటుంది.. ఆ సీన్ కు సంబంధించి ఇప్పుడు ఓ వీడియోను విడుదల చేయగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movies News, Actor Mohan Babu New Movie Updates, Dialogue King Mohan Babu To Act In Tamil Movies, Mohan Babu Next Film News, Mohan Babu Next Movie Details, Mohan Babu To Act in Tamil Movies, Telugu Film Updates, Telugu Filmnagar, T
సినిమా వార్తలు

రెండు త‌మిళ చిత్రాల్లో న‌టించ‌నున్న మోహ‌న్ బాబు?

విల‌క్ష‌ణ న‌ట‌న‌కు పెట్టింది పేరు... మోహ‌న్ బాబు. త‌న అభిన‌య ప‌ర్వంలో త‌ను పోషించ‌ని, మెప్పించ‌ని పాత్ర లేదు. ఇటీవ‌ల కాలంలో సినిమాల సంఖ్య బాగా త‌గ్గించిన ఈ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట‌ర్‌... గ‌త ఏడాది `గాయ‌త్రి`, `మ‌హాన‌టి` చిత్రాల్లో త‌న మార్క్ న‌ట‌న‌తో అభిమానుల‌ను మురిపించారు.

Team TFNవాట్సాప్
బాలీవుడ్ స్టార్ తో రానా జాయింట్ ప్రొడక్షన్!
సినిమా వార్తలు

బాలీవుడ్ స్టార్ తో రానా జాయింట్ ప్రొడక్షన్!

రానా దగ్గుబాటి, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కలిసి ఓ జాయింట్ ప్రొడక్షన్ వెంచర్ ను స్టార్ట్ చేయనున్నట్టు గత మూడేళ్ల క్రితమే చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఈ మూడేళ్లలో దీనిపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కానీ మళ్లీ ఇప్పుడు ఈ వార్త తెరపైకి వచ్చింది.

TFN Adminవాట్సాప్
Sai Pallavi Signs An Interesting Project,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Sai Pallavi New Movie News,Actress Sai Pallavi Next Project Details,Sai Pallavi Upcoming Movies,Sai Pallavi Next With D
సినిమా వార్తలు

మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో సాయిపల్ల‌వి?

సాయిప‌ల్ల‌వి... జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా త‌న‌కంటూ ఓ అభిమాన గ‌ణాన్ని సంపాదించుకున్న ఈ త‌రం క‌థానాయిక‌. స్క్రిప్ట్‌, క్యారెక్ట‌ర్ న‌చ్చితేనే... సినిమాల‌కు సంత‌కం చేసే ఈ డాన్సింగ్ సెన్సేష‌న్‌... తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌.

Team TFNవాట్సాప్
118 Movie First Week Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,118 Movie 1st Week Box Office Collections,118 Movie 1st Week WorldWide Collections,118 Movie Latest Collections,118 Movie First
బాక్సాఫీస్

118 ఫస్ట్ వీక్ కలెక్షన్స్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్‌ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా.. నివేదా థామస్, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 118. .ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలైన సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక పోటీకి ఏ సినిమాలు కూడా లేవు కాబట్టి కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది. మరి ఈ సినిమా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

TFN Adminవాట్సాప్
RRR Movie Music Sitting Begins,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,Rajamouli RRR Movie Music Director,Rajamouli Fixed For RRR Movie Music Composer,La
సినిమా వార్తలు

RRR మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్

ప్రపంచ విఖ్యాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వం లో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ RRR శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. RRR మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో నవంబర్ లో జరిగింది. సెకండ్ షెడ్యూల్ జనవరిలో జరిగింది. 45రోజులపాటు కోల్ కత్తా షూటింగ్ షెడ్యూల్ లో హీరోల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం.

Team TFNవాట్సాప్
నాని జెర్సీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
రిలీజ్ అప్‌డేట్

నాని జెర్సీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో నాని హీరోగా 1996 వ సంవత్సరం రంజీ ట్రోఫీ క్రికెట్ నేపథ్యం లో రూపొందిన జెర్సీ మూవీ ఏప్రిల్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. క్రికెటర్ అర్జున్ గా నాని నటిస్తున్న జెర్సీ మూవీ లో శ్రద్ధా శ్రీనాధ్ కథా నాయిక. సత్యరాజ్, రోనిత్ శర్మ, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Seetha Movie Release Date Fixed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Seetha Movie Release Date Revealed,Seetha Movie Release Date Locked,Seetha Movie Release Date Confirmed,Seetha Movie Release Date
రిలీజ్ అప్‌డేట్

సీత రిలీజ్ డేట్ ఫిక్స్

కవచం సినిమాలో సందడి చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ మరోసారి సీత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్రయూనిట్..ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఏకంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించి షాకిచ్చింది. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్
Nikhil Karthikeya Movie Sequel Confirmed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Nikhil Karthikeya Movie Sequel Fixed,Nikhil Upcoming Movies News,Actor Nikhil New Movie Updates,Nikhil Next With Karthi
సినిమా వార్తలు

కార్తికేయ సీక్వెల్ కన్ఫామ్!

చందు మొండేటి దర్శకత్వంలో, నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014 వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ అందరికీ నచ్చేసి నిఖిల్ కు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ను తీయడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. గతంలో నిఖిల్ కూడా ఈ సీక్వెల్ గురించి చెప్పాడు కానీ ఆ తరువాత దీనిపై ఎలాంటి అప్ డేట్ లేదు.

TFN Adminవాట్సాప్
F2 Movie Creates Another Record,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,F2 Movie Creates a New Record,F2 Movie Latest Updates,F2 Movie Sets a Big Record,Fun and Frustration Movie Creates a Record,Venka
సినిమా వార్తలు

మరో రికార్డ్ క్రియేట్ చేసిన ఎఫ్2

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' సంక్రాంతి బరిలో దిగి విన్నర్ గా నిలిచి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకొన్నప్పటికీ కలెక్షన్స్‌ ఎక్కడా వెనకపడకుండా కుమ్మేస్తోంది. ఇప్పటికే రూ. 130 కోట్ల గ్రాస్..రూ.80 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది.

TFN Adminవాట్సాప్
Kathanam Movie Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kathanam Telugu Movie Teaser,Kathanam Teaser,#KathanamTeaser,Kathanam Movie Official Teaser,Kathanam Movie Latest Updates,Kathanam
ట్రైలర్ & టీజర్

కథనం టీజర్ రిలీజ్

క్ష‌ణం సినిమాతో సీరియ‌స్ న‌టిగా గుర్తింపు తెచ్చుకొని... ఆ త‌ర్వాత రంగ‌మ్మ‌త్త‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోయింది అనసూయ. మంచి పాత్రలు ఎంచుకుంటూ మంచి నటిగా గుర్తింపుతెచ్చుకొని ఇప్పుడు ప్రధాన పాత్రలు చేసే స్థాయికి చేరుకుంది. ఇక ఇప్పుడు క‌థ‌నం సినిమాతో మ‌రోసారి త‌న స‌త్తా చూపించ‌డానికి వ‌చ్చేస్తుంది.

TFN Adminవాట్సాప్
SS Rajamouli Ropes In Foreign Actress For Jr NTR,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajamouli RRR Movie Shooting News,RRR Telugu Movie Latest Updates,RRR Movie Next Shooting Schedule Plans,SS Raja
సినిమా వార్తలు

ఎన్టీఆర్ కు జోడీగా ఫారిన్ యాక్ట్రెస్?

రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈసినిమా మరి కొద్ది రోజుల్లో మూడో షెడ్యూల్లో పాల్గొననుంది. దాదాపు 40 రోజుల పాటు కోల్ కతాలో షూటింగ్ జరగనుండగా.. ఈ షూటింగ్ లో ఈసారి ఇద్దరు హీరోలూ పాల్గొననున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్