దిల్ రాజు చేతికి అయలాన్ 

dil raju bags ayalaan nizam rights

తమిళ హీరో శివ కార్తికేయన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అయలాన్.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ విఎఫ్ఎక్స్ తో వస్తున్న ఈసినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.హీరో,ఏలియన్ కలిసి ఏం చేశారు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది.రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమాను నైజాం,ఉత్తరాంధ్ర లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదలచేయనున్నాడు.అందుకు గాను ఫ్యాన్సీ రేటు ను ఆఫర్ చేసి రిలీజ్ హక్కులు దక్కించుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే అయలాన్ మిగితా ఏరియాల్లో కూడా బిజినెస్ పూర్తి చేసుకుంది.ఇక అయలాన్ తమిళ వెర్షన్ జనవరి 12న విడుదలకానుంది కానీ తెలుగులో మాత్రం అదే రోజున విడుదలకావడం డౌటే.ఎందుకంటే ఆ రోజు గుంటూరు కారం,హనుమాన్ కూడా రిలీజ్ అవుతున్నాయి.దాంతో అయలాన్ కు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దొరకడం కష్టం.అందుకే విడుదల వాయిదా వేసే యోచనలో ఉన్నారని సమాచారం.

రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా శరద్ కెల్కర్,యోగిబాబు ,కరుణాకరన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఏఆర్ రహెమాన్ సంగీతం అందించాడు.కేజేఆర్ స్టూడియోస్ ఈసినిమాను నిర్మించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =