ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఫైనల్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులు ఇన్నాళ్లూ సరైన సినిమా కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాయి. కలెక్షన్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా 700 కోట్ల కు దగ్గరగా ఉంది. ఇక పార్ట్ 2 కూడా రాబోతుంది . పార్ట్ 2 కోసం ఇప్పటి నుండే వెయిట్ చేస్తున్నారు. సలార్ పార్ట్-2 శౌర్యాంగ పర్వం అనే టైటిల్ తో రాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ హైదరాబాద్లోని మైత్రి మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ కార్యాలయంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు ప్రశాంత్ నీల్ సందడి చేశారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సలార్ సినిమాను నైజాంలో మైత్రీ వారే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ఒక్క ఏరియాలో ఈసినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
The blockbuster success calls for a BLOCKBUSTER CELEBRATION! 💥 #SalaarBoxOfficeStorm #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice
Nizam Release by @MythriOfficial ❤️🔥#SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur… pic.twitter.com/An378Uv7wh
— Mythri Movie Makers (@MythriOfficial) January 8, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























