మహేష్ బాబు ,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారంఫై అంచనాలు పెరిగిపోయాయి.నిన్న రాత్రి వదిలిన ట్రైలర్ తో ఫ్యాన్స్ షూర్ షాట్ హిట్ అని ఫిక్స్ అయిపోయారు.ఇక ట్రైలర్ కు యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ట్రైలర్ ను ఫుల్ మాస్ గా కట్ చేశాడు త్రివిక్రమ్.మహేష్.. లుక్స్ , డైలాగ్స్ ,యాక్షన్,ఎమోషన్ ,డాన్స్ తో అల్ రౌండర్ షో చేశాడు.పండగకి పర్ఫెక్ట్ సినిమాతో వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వ్యూస్ పరంగా గుంటూరు కారం ట్రైలర్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.ఇంకా 24గంటలు కూడా కాకముందే 27మిలియన్ పైగా వ్యూస్ ను రాబట్టి సర్కారు వారి పాట వ్యూస్ ను బీట్ చేసింది.మొత్తానికి ట్రైలర్ తో సినిమా మీద వున్న నెగిటివిని పోయేల చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
ఇక ఈసినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంలా కనిపిస్తుంది.మహేష్ కెరీర్ లోనే గుంటూరు కారం రికార్డు స్థాయిలో విడుదలవుతుంది. మరి మొదటి రోజు ఏ రేంజ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: