
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 146


రీ రిలీజ్ కానున్న ఆర్య 2

లక్నోలో మిస్టర్ బచ్చన్ టీమ్ సందడి

టిల్లు స్క్వేర్ సెన్సార్ కంప్లీట్.. రిలీజ్‌కు సిద్ధం

గోవాలో దేవర పవర్ ఫుల్ స్టిల్

ఫుల్ స్వింగ్ లో తండేల్ షూట్

కంగువ టీజర్ రైస్పాన్స్ పై డైరెక్టర్ రియాక్షన్

విశ్వంభర.. షెడ్యూల్ అప్‌డేట్

ఓం భీమ్ బుష్ కు సాలిడ్ బుకింగ్స్

తెలుగు ఆడియన్స్ గురించి వరదరాజ మన్నార్

సలార్ 2 సీజ్ ఫైర్ కు మించి వుండనుందట

టిల్లు స్క్వేర్ కోసం యూఎస్ఏ కు సిద్దు

హనుమాన్- ఓటీటీ లో డబుల్ సెంచరీ
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా తెలుగు, హిందీతో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డుల మోత మోగించింది.

ఫ్యూచర్‌లో అవకాశం వస్తే తప్పకుండా మెగాస్టార్‌తో కలిసి పనిచేస్తా
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను తెలుగు స్టేట్స్‌లో రిలీజ్ చేస్తోంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి- మోత మోగిపోయే మాస్ సాంగ్ కు డేట్ ఫిక్స్
యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక రీసెంట్ గానే కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మే 17వతేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

నన్ను నిర్మాతను చేసిన సినిమా ఇది - ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్
ఇప్పడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఆ కోవలోనే 2012, మార్చి 23న విడుదలై యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కుర్రకారుని ఆకట్టుకుని సంచలన విజయం సాధించిన చిత్రం 'ఈ రోజుల్లో'. ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల కాలం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. సినిమా విడుదలైన 12 సంవత్సరాలకు మళ్లీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రీరిలీజ్ కావడం విశేషం. ఎన్నో సంచలనాలకు తెరలేపిన ట్రెండ్‌సెట్టర్ ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను మళ్లీ చూడాలని అందరూ కోరుకుంటున్నారు.

మా జీవితాలను మార్చిన సినిమా ఇది - దర్శకుడు మారుతి
ఇప్పడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఆ కోవలోనే 2012, మార్చి 23న విడుదలై యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కుర్రకారుని ఆకట్టుకుని సంచలన విజయం సాధించిన చిత్రం 'ఈ రోజుల్లో'. ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల కాలం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. సినిమా విడుదలైన 12 సంవత్సరాలకు మళ్లీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రీరిలీజ్ కావడం విశేషం. ఎన్నో సంచలనాలకు తెరలేపిన ట్రెండ్‌సెట్టర్ ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను మళ్లీ చూడాలని అందరూ కోరుకుంటున్నారు.

రీ రిలీజ్ కానున్న ఆర్య 2
టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతూనే వుంది.ఈజాబితాలోకి ఇప్పుడు మరో సినిమా చేరింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 రీ రిలీజ్ కు రెడీ అవుతుంది.వచ్చే నెల 8న అల్లు అర్జున్ తన బర్త్ డే ను జరుపుకోనున్నాడు.ఈసందర్బంగా ఆర్య 2 రీ రిలీజ్ కానుంది.2009 లో వచ్చిన ఈసినిమాకు థియేటర్లలో అంతగా రెస్పాన్స్ రాలేదు.

కల్కి 2898 AD లో భైరవ పాత్ర చాలా కాలం గుర్తుంటుంది
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మహాభారతంతో మొదలై 2898 ఏడీ సంవత్సరంలో ముగుస్తుంది ఈ కథ. ఇక ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇక చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టనున్నారు.

లక్నోలో మిస్టర్ బచ్చన్ టీమ్ సందడి
మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా ఈ ఏడాది అప్పుడే ఈగల్ అంటూ వచ్చేశాడు. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

టిల్లు స్క్వేర్ సెన్సార్ కంప్లీట్.. రిలీజ్‌కు సిద్ధం
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్దు సరసన మల్లు బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఇటీవలే రిలీజైన మూడో సాంగ్ 'ఓ మై లిల్లీ' బాగా ఆకట్టుకుంటోంది.

గోవాలో దేవర పవర్ ఫుల్ స్టిల్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ ఏప్రిల్ రాబోతుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమా రానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి

ఫుల్ స్వింగ్ లో తండేల్ షూట్
నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

కంగువ టీజర్ రైస్పాన్స్ పై డైరెక్టర్ రియాక్షన్
ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే

రివ్యూ : ఓం భీమ్ బుష్
ఓవరాల్ గా నవ్వించడం కోసమే తీసిన సినిమా ఓం భీం బుష్.ఇందులో లాజిక్ లు వెతుక్కోకుండా సినిమా చూస్తే ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది.కామెడీ సినిమాలను ఇష్ట పడే వారికి ఈసినిమా సూపర్ అనిపిస్తుంది.మిగితా వారిని కూడా టైం పాస్ చేయిస్తుంది.

విశ్వంభర.. షెడ్యూల్ అప్‌డేట్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. 'విశ్వంభర'లో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోండగా.. మరికొందరు స్టార్ హీరోయిన్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో మెగా అభిమానుల కోసం తాజాగా చిత్ర యూనిట్ కీలక అప్‌డేట్ అందించింది.

ఓటీటీలోకి వచ్చేసిన ఆపరేషన్ వాలెంటైన్
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం) బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి యాడ్ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రఫర్, వీఎఫ్‌ఎక్స్ స్పెషలిస్ట్ శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటించింది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని సంయుక్తంగా తెరకెక్కించారు. మార్చి 1న థియేటర్లలో రిలీజవగా.. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

ఓం భీమ్ బుష్ కు సాలిడ్ బుకింగ్స్
హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఓం భీమ్ బుష్. గుప్త నిధుల కోసం ముగ్గురు స్టూడెంట్స్ చేసిన అన్వేషణను ఈసినిమా ద్వారా చూపించనున్నట్టు శ్రీహర్ష ఇప్పటికే తెలిపారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా మరికొద్ది గంటల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు ఆడియన్స్ గురించి వరదరాజ మన్నార్
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి రాబోతున్న సినిమా ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. మార్చి 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, ట్రైలర్ లను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

సలార్ 2 సీజ్ ఫైర్ కు మించి వుండనుందట
గత ఏడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్.బాహుబలి 2ని బ్రేక్ చేయలేకపోయింది కానీ ప్రభాస్ కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక సలార్ సెకండ్ పార్ట్ శౌర్యంగ పర్వం రానుందని తెలిసిందే.ఫస్ట్ పార్ట్ స్నేహం నేపథ్యంలో తెరకెక్కగా సెకండ్ పార్ట్ లో ఆ స్నేహితులే శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో చూపెట్టనున్నారు.

టిల్లు స్క్వేర్ కోసం యూఎస్ఏ కు సిద్దు
చాలా రోజుల తరువాత తెలుగులో మచ్ అవైటెడ్ మూవీ విడుదలవుతుంది అదే టిల్లు స్క్వేర్.డీజే టిల్లు కు కొనసాగింపుగా వస్తుంది.ఈసినిమాపై యూత్ లో భారీ అంచనాలు వున్నాయి.దాంతో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.డీజే టిల్లు లో హీరో సిద్దు డైలాగ్ డెలివరీ,బాడీ లాంగ్వేజ్ హైలైట్ అయ్యాయి.ఇప్పుడు సీక్వెల్ కూడా అదే టెంప్లెట్ తో వస్తుండడంతో మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. ట్రైలర్ తోపాటు ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

విశ్వంభర.. లెజెండరీ మార్నింగ్ అంటూ త్రిష ఇంట్రెస్టింగ్ పోస్ట్
యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఈవయసులో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా విశ్వంభర. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈసినిమా వస్తుంది. భారీ బడ్జెట్ తో ఈసినిమా ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఊసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.