హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఓం భీమ్ బుష్. గుప్త నిధుల కోసం ముగ్గురు స్టూడెంట్స్ చేసిన అన్వేషణను ఈసినిమా ద్వారా చూపించనున్నట్టు శ్రీహర్ష ఇప్పటికే తెలిపారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా మరికొద్ది గంటల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు కూడా బుకింగ్స్ సాలిడ్ గా జరుగుతున్నాయి. ప్రీమియర్లకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా, ఓం భీమ్ బుష్ అడ్వాన్స్ బుకింగ్‌లలో మాత్రం జోరు కనిపిస్తుంది. వీక్ డేస్ వీకెండ్స్ కూడా టికట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రమోషన్స్ తో పెరిగిన బజ్ కారణంగా ఇంకా శ్రీవిష్ణు సామజవరగమన సినిమా సక్సెస్ మరియు బ్రోచేవారెవరూరా కాంబో అవ్వడంతో ఈసినిమాకు ఇక్కడ మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా సాలిడ్ ఓపెనింగ్స్‌ని అందించే అవకాశం ఉందంటున్నారు.
కాగా యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తున్న ఈసినిమాను వి.సెల్యులాయిడ్తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: