యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఈవయసులో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా విశ్వంభర. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈసినిమా వస్తుంది. భారీ బడ్జెట్ తో ఈసినిమా ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఊసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి త్రిష ఒక పోస్ట్ పెట్టింది. విశ్వంభర సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవి, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణిలతో కలిసి త్రిష ఫొటో దిగి పోస్ట్ చేసింది. ఇక ఈ ఫొటోకు లెజండరీ మార్నింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
A divine and legendary morning indeed!#Vishwambhara 👑🧿 pic.twitter.com/ynXgDVNfuN
— Trish (@trishtrashers) March 21, 2024
కాగా ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈసినిమాను వచ్చేే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: