
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 9


సలార్ తుఫాన్ అప్పుడే ఆగదు

డెవిల్ డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్

దేవర టీజర్.. అనిరుధ్ పోస్ట్ వైరల్

సలార్ 4డేస్ హిందీ కలెక్షన్స్

హాయ్ నాన్న లేటెస్ట్ కలెక్షన్స్

అంబాజీపేట మ్యారేజి బ్యాండు రిలీజ్ డేట్ ఫిక్స్

నాగచైతన్య తండేల్ షూటింగ్ అప్డేట్

గుంటూరు కారం స్టిల్స్ రిలీజ్

బబుల్ గమ్ కూడా ఏ సర్టిఫికేట్

బబుల్ గమ్.. యూత్ ఫుల్ ఈజీ పీజీ సాంగ్ రిలీజ్
బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా వస్తున్న సినిమా బబుల్ గమ్. డిసెంబర్ 29 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్ననేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

సలార్ తుఫాన్ అప్పుడే ఆగదు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

డెవిల్ డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్
కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు డిఫరెంట్ సినిమాలను ఎంచుకోవడానికే చూస్తున్నాడు. అందుకే డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డెవిల్. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

దేవర టీజర్.. అనిరుధ్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. కాగా 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికితోడు.. వరల్డ్వైడ్ బ్లాక్ బస్టర్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా 'దేవర'పై అంతటా ఆసక్తి నెలకొంది.

బబుల్గమ్.. యూనిక్ కంటెంట్ ఉన్న మూవీ - హీరోయిన్ మానస చౌదరి
ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్గమ్'. మానస చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మానస చౌదరి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

సలార్ 4డేస్ హిందీ కలెక్షన్స్
సలార్ గ్లోబల్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతుంది.కేవలం నాలుగు రోజుల్లో 400కోట్ల మార్క్ ను చేరుకుంది.ఈ క్లబ్ లో చేరడం ప్రభాస్ కు ఇది 5వ సారి.అత్యధిక సార్లు ఈ మార్క్ చేరుకున్న మొదటి హీరో కూడా తనే.ఇక ఈసినిమా హిందీలోనూ అదరగొడుతుంది.నార్త్ లో ప్రభాస్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం తెల్సిందే దానికి తోడు సలార్ కు పాజిటివ్ టాక్ రావడంతో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్న ఈసినిమా హిందీ వెర్షన్ 15కోట్ల రాబట్టడంతో 4రోజుల్లో 70కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.

హాయ్ నాన్న లేటెస్ట్ కలెక్షన్స్
హాయ్ నాన్న ఫ్యామిలీ ఆడియన్స్ కు మంచి ఆప్షన్ లా మారింది దాంతో మూడో వారం లోకూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.శని,ఆదివారం సాలిడ్ హోల్డ్ కొనసాగించగా నిన్న కూడా సూపర్ గా హోల్డ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది దాంతో 19రోజుల్లో ఈసినిమా 67కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయడంతో బయ్యర్ల కు మంచి లాభాలను తీసుకొస్తుంది.

శ్రీలీల, కావ్యా థాపర్ గురించి రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాస్ మహారాజా రవితేజ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది. మరోవైపు రవితేజ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘ఈగల్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘ఈగల్ x ధమాకా’ సెలబ్రేషన్స్ని గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో ‘ధమాకా’ టీమ్కు మెమెంటోలు అందజేశారు.

'బబుల్గమ్' హీరో రోషన్ కనకాలపై సిద్ధు, విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ లోకి మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ యాంకర్ సుమ, సీనియర్ నటుడు రాజీవ్ కనకాల దంపతుల తనయుడు రోషన్ కనకాల 'బబుల్గమ్' సినిమాతో అరంగేట్రం చేస్తున్నాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మానస చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ బుకింగ్ ఈవెంట్ని ఘనంగా నిర్వహించింది. హీరోలు అడివి శేష్, విశ్వక్ షేన్, సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్…

ఇండస్ట్రీ రికార్డు సృష్టించిన సలార్
రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది.మొదటి మూడు రోజులు ఎక్స్ట్రార్డినరీ వసూళ్లను సొంతం చేసుకున్న ఈసినిమా నాలుగో రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించింది.క్రిస్మస్ హాలిడే కావడంతో నాలుగో రోజు 70కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది.దాంతో 4రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 400కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో షేర్ 220కోట్లు. మరో 120కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసినట్లే.

మార్నింగ్ షో బబుల్గమ్ చూసి, తర్వాత సలార్కి వెళ్ళండి - అడివి శేష్
ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్గమ్'. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ బుకింగ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. హీరోలు అడివి శేష్, విశ్వక్ షేన్, సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ నందిని రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

అంబాజీపేట మ్యారేజి బ్యాండు రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్లో సుహాస్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇప్పటికే విడుదల చేసిన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అలాగే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన గుమ్మా సాంగ్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

వ్యూహం వంటి సినిమా ఇప్పటివరకూ ప్రపంచంలోనే రాలేదు - రామ్గోపాల్ వర్మ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా "వ్యూహం". ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. వ్యూహం సినిమా ఈ నెల 29న గ్రాండ్గా థియేటర్స్లోకి రాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఇక వ్యూహం ప్రీ…

ఓటిటిలోకి మంగళవారం
మహాసముద్రం తరువాత ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమా మంగళవారం. గత నెలలో విడుదలైన ఈసినిమా పాజిటివ్ రెస్పాన్స్ తోపాటు డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమాను ఈ రోజు నుండి తెలుగుతోపాటు కన్నడ, తమిళ ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

నాగచైతన్య తండేల్ షూటింగ్ అప్డేట్
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. ఇందులో ఆయన తొలిసారి వైవిధ్యంగా ఒక మత్స్యకారుడిగా కనిపిస్తున్నారు. దీంతో మత్స్యకారుడి పాత్రకు తగట్టుగా చైతన్య మేకోవర్ అవ్వడం విశేషం. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తండేల్ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. తండేల్ షూటింగ్ ప్రారంభమైనట్లు మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు తండేల్ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని గీతా ఆర్ట్స్ వెల్లడించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఫై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్…

బాక్సాఫీస్ వద్ద సలార్ గర్జన.. నైజాంలో 4 రోజుల కలెక్షన్ ఎంతంటే?
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ 'సలార్'. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో తొలిభాగం 'సలార్: పార్ట్ 1-సీజ్ ఫైర్' డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలైన విషయం తెలిసిందే. ఇక సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేయగా.. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రిలీజైన మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

గుంటూరు కారం స్టిల్స్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం నుండి స్టిల్స్ వదులుతున్నారు మేకర్స్.నిన్నక్రిస్మస్ సందర్భంగా రెండు పోస్టర్లను రిలీజ్ చేయగా ఈరోజు మరొకటి రిలీజ్ చేశారు.వీటితోపాటు షూటింగ్ లో త్రివిక్రమ్ తో వున్న స్టిల్ ను నిన్న మహేష్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.ఇక వీటన్నంటికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ముఖ్యంగా మాస్ సాంగ్ డ్యాన్స్ షూటింగ్ లో భాగంగా వదిలిన మహేష్, శ్రీలీల పోస్టర్ సూపర్ గా వుంది.త్వరలోనే ఈసాంగ్ ను విడుదలచేయనున్నారు.ప్రస్తుతం ఈసాంగ్ చిత్రీకరణ జరుగుతుంది.దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.

సలార్ నుండి వినరా వీడియో సాంగ్ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'సలార్'. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తొలిభాగం 'సలార్: పార్ట్ 1-సీజ్ ఫైర్' డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలైన విషయం తెలిసిందే. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రిలీజైన మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇందులో ప్రభాస్ను ఫుల్ యాక్షన్ మోడ్లో చూపడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు.

ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై రామ్ చరణ్, ఉపాసన దంపతులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఒక అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంగ్లీష్ మ్యాగజైన్ ఫోర్బ్స్ కవర్ పేజీపై వీరి ఫోటో ప్రచురితమైంది. ఈ సందర్భంగా 'సూపర్ కపుల్' అంటూ కవర్ పేజీపై క్యాప్షన్ ఇవ్వడం గమనార్హం. కాగా ఇప్పటివరకు మరే టాలీవుడ్ జంట ఇలా ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించలేదు. దీంతో తొలిసారి ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్ దంపతులు జంటగా నిలిచారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

బబుల్ గమ్ కూడా ఏ సర్టిఫికేట్
ఈమధ్య సినిమాలకు ఏ సర్టిఫికేట్ రావడం కామన్ అయిపోయింది.ఈ సర్టిఫికేట్ వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకి దూరం అవుతారు.ఎందుకంటే ఏ సర్టిఫికేట్ అంటే చిన్న పిల్లలు చూడడానికి అనుమతి ఉండదు.దాంతో ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లలో సినిమా అవకాశం తక్కువ.అయితే రీసెంట్ గా వచ్చిన రెండు సినిమాలు ఏ సర్టిఫికేట్ తో వచ్చాయి.ఈరెండు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి అందులో యానిమల్ ఒకటి.