ఓటిటిలోకి మంగళవారం 

mangalavaaram now streaming on hotstar

మహాసముద్రం తరువాత ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమా మంగళవారం. గత నెలలో విడుదలైన ఈసినిమా పాజిటివ్ రెస్పాన్స్ తోపాటు డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమాను ఈ రోజు నుండి తెలుగుతోపాటు కన్నడ, తమిళ ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థ్రిల్లర్ నేపత్యంలో వచ్చిన ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో నటించగా నందితా  శ్వేతా,అజయ్ ఘోష్,ప్రియదర్శి కీలక  పాత్రల్లో నటించారు.కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు. ముద్రా మీడియా వర్క్స్ ,ఏ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించాయి.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని డైరెక్టర్ అజయ్ భూపతి రిలీజ్ టైం లోనే చెప్పిన సంగతి తెలిసిందే. మరి తన నెక్స్ట్ సినిమానే సీక్వెల్ ఉంటుందా  లేదా మరో సినిమా ఏదైనా చేస్తాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.