సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం నుండి స్టిల్స్ వదులుతున్నారు మేకర్స్.నిన్నక్రిస్మస్ సందర్భంగా రెండు పోస్టర్లను రిలీజ్ చేయగా ఈరోజు మరొకటి రిలీజ్ చేశారు.వీటితోపాటు షూటింగ్ లో త్రివిక్రమ్ తో వున్న స్టిల్ ను నిన్న మహేష్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.ఇక వీటన్నంటికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ముఖ్యంగా మాస్ సాంగ్ డ్యాన్స్ షూటింగ్ లో భాగంగా వదిలిన మహేష్, శ్రీలీల పోస్టర్ సూపర్ గా వుంది.త్వరలోనే ఈసాంగ్ ను విడుదలచేయనున్నారు.ప్రస్తుతం ఈసాంగ్ చిత్రీకరణ జరుగుతుంది.దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Get ready to crank up the volume, Super Fans! 💥🔊
A High Voltage Spicy Mass Number from #GunturKaaram is coming in hot 🔥 and ready to set the dance floors on fire! 💃🕺
A @MusicThaman Musical 🎹❤️🔥
Super🌟 @urstrulyMahesh #Trivikram #Thaman @sreeleela14 @meenakshiioffl… pic.twitter.com/MUmLYXcyFv
— Haarika & Hassine Creations (@haarikahassine) December 25, 2023
Here’s the First Special Savoury from our Spicy Mass Treat to Kick-Start!! 🔥💥
Super🌟 @urstrulymahesh 🤩#GunturKaaram #GunturKaaramOnJan12th 🌶️Now over to our @AmalapuramMBFC at 6:03pm⏳🔥 pic.twitter.com/kicUadPqfs
— Mahesh Babu Space (@SSMBSpace) December 26, 2023
Wishing you all a Merry Christmas filled with joy and warmth! 🎅🎄❄️ – Team #GunturKaaram 💥
Super🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine @adityamusic #GunturKaaramOnJan12th 🌶 pic.twitter.com/5U8DAIHGzG
— Haarika & Hassine Creations (@haarikahassine) December 25, 2023
On the occasion of Christmas, Super🌟 @urstrulyMahesh drops this BTS click featuring him along with director #Trivikram & Action Choreographer Anal Arasu from the sets of #GunturKaaram!🤩🌶️#MerryChristmas #MaheshBabu #TeluguFilmNagar pic.twitter.com/euWrROSMoB
— Telugu FilmNagar (@telugufilmnagar) December 25, 2023
ఇక రిలీజ్ డేట్ విషయంలో కూడా మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో సందిగ్థత నెలకొంది.ఈసినిమాతో పాటు మరో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.అయితే వీటన్నంటికి థియేటర్స్ అడ్జెస్ట్ అయ్యే పరిస్థితి లేదు దాంతో ఒకటి,రెండు సినిమాలు వాయిదా వేసుకోవాలని నిర్మాతల మండలి సూచిస్తుంది.అయితే ఎవ్వరు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
తాజాగా విడుదలచేసిన గుంటూరు కారం పోస్టర్లలో సినిమా జనవరి 12న విడుదల అవుతుందని ప్రకటించారు.సో ఈసినిమా అదే డేట్ కు రావడం పక్కా.ఫ్యామిలీ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























