హాయ్ నాన్న ఫ్యామిలీ ఆడియన్స్ కు మంచి ఆప్షన్ లా మారింది దాంతో మూడో వారం లోకూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.శని,ఆదివారం సాలిడ్ హోల్డ్ కొనసాగించగా నిన్న కూడా సూపర్ గా హోల్డ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది దాంతో 19రోజుల్లో ఈసినిమా 67కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయడంతో బయ్యర్ల కు మంచి లాభాలను తీసుకొస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫుల్ రన్ లో మరో 3కోట్ల వరకు రాబట్టుకునేలా వుంది.ఈసినిమాతో నాని వరసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.శౌర్యువ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు.వైరా ఎంటెర్టైనెంట్స్ నిర్మించింది.
ఇక ఈసినిమా తరువాత నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు.వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: