
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 21


నా సామిరంగ నుంచి వరలక్ష్మి గ్లింప్స్ రిలీజ్

'యానిమల్'పై రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ రివ్యూ

ఈగల్ ఆడియో రైట్స్ అప్ డేట్- త్వరలో ఫస్ట్ సింగిల్

గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఫైనల్ షెడ్యూల్ అప్డేట్

కన్నప్ప సెట్ లో కామెడీ కింగ్ సందడి

'యానిమల్'పై హీరో నాని స్పెషల్ రివ్యూ

సలార్ ట్రైలర్ రిలీజ్

హాయ్ నాన్న రిలీజైన రెండో రోజు నుంచి టికెట్ ముక్క కూడా దొరకదు - నాని
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్టైన్మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ సొంతం చేసుకుని సినిమాపై అంచనాలని భారీగా పెంచాయి.

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్- మాస్ బీట్ తో ఓలే ఓలే పాపాయి ఫుల్ సాంగ్ రిలీజ్
జయాపజయాలతో పనిలేకుండా నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈమధ్య కాలంలో నితిన్ సరైన విజయం సాధించలేకపోయాడు. ఎప్పటినుండో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే నితిన్ నుండి రాబోతున్నసినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ. స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

మైసూరు శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్
'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన కథానాయకుడిగా ఆర్సీ15గా వస్తోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ చిత్రం షూటింగ్ కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ ఇక్కడి స్థానిక ప్రఖ్యాత శ్రీ చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' షూటింగ్ కోసం మైసూరులో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన చిత్ర బృందంతో కలిసి ఆలయాన్ని సందర్శించారు.

యూఎస్ బాక్సాఫీస్ను కుమ్మేస్తున్న యానిమల్
బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'యానిమల్' 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కాగా వైల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్తోనే బీభత్సమైన క్రేజ్ని సొంతం చేసుకుంది.

నా సామిరంగ నుంచి వరలక్ష్మి గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'నా సామిరంగా'. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. 'నేను లోకల్', 'ధమాకా' సినిమాలకు పని చేసిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథనందించగా.. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను గ్రాండ్గా నిర్మిస్తున్నారు.

జపాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తను చేసే సినిమాల్లో వైవిధ్యత ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక రీసెంట్ గానే జపాన్ అంటూ మరో డిఫరంట్ కథతో వచ్చాడు. ఈసినిమా నవంబర్ 10వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫెరంట్ మేకోవర్ తో, డిఫరెంట్ వాయితో అలరించాడు కార్తీ. ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అయితే అందించింది.

'హాయ్ నాన్న’ సెన్సార్ కంప్లీట్.. చిత్ర యూనిట్కి బోర్డ్ అభినందనలు
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్టైన్మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ…

'యానిమల్'పై రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ రివ్యూ
బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'యానిమల్' 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాను టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్, సినీ1 స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేశారు. శుక్రవారం (డిసెంబర్ 1, 2023)…

విశాల్ రత్నం మూవీ- భయంకరంగా ఫస్ట్ లుక్
సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు విశాల్. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా రత్నం. హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. చాలా వరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

ఈగల్ ఆడియో రైట్స్ అప్ డేట్- త్వరలో ఫస్ట్ సింగిల్
మాస్ మహారాజా రవితేజ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే ఈఏడాది పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఈగల్. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఆడియో రైట్స్ ను ఐకాన్ మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్టు తెలిపారు. అంతేకాదు ఫస్ట్ సింగిల్ ను త్వరలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

హాయ్ నాన్న.. పాన్ ఇండియా స్థాయిలో చేయడానికి కారణం అదే - డైరెక్టర్ శౌర్యువ్
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్టైన్మెంట్స్ మొదటి ప్రొడక్షన్ వెంచర్గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించగా.. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు…

గుంటూరు కారం- ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో స్పెషల్ షూట్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో డైరెక్ట్ గా లొకేషన్ కి వెళ్లకుండా షూట్…

గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఫైనల్ షెడ్యూల్ అప్డేట్
తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రధారిగా హారర్ కామెడీ జోనర్లో వచ్చిన 'గీతాంజలి' సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్లో గీతాంజలి మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ గీతాంజలి సీక్వెల్ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే పేరుతో సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఇది అంజలి…

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్- ఓలేఓలే పాపాయి డ్యాన్స్ ప్రోమో రిలీజ్
స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఇక భీష్మ తరువాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయిన నితిన్ ఈసినిమాతో ఎలాగైనా మంచి హిట్ ను కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్.

యానిమల్ ఫస్ట్ డే సెన్సేషనల్ కలెక్షన్స్
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా యానిమల్ ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈసినిమా తెరకెక్కింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో సందీప్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఈసినిమాను మోస్ట్ వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కించడంతో వచ్చిన అప్ డేట్లు అన్నీ మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్నాయి.

కన్నప్ప సెట్ లో కామెడీ కింగ్ సందడి
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచువిష్ణు హీరోగా వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్ లో జరగనున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే అక్కడ షూటింగ్ ను జరుపుకుంటున్నారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ లుక్ తో ఈసినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. శివలింగం ముందు విల్లు ఎక్కిపెట్టినట్టు ఉన్న మంచు విష్ణు లుక్ అయితే ట్రెమెండస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

'యానిమల్'పై హీరో నాని స్పెషల్ రివ్యూ
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘యానిమల్’. క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే విడుదలైన తొలి ఆట నుంచే బొమ్మ బ్లాక్ బస్టర్ అని టాక్ తెచ్చుకుంది.

యూఎస్లో యానిమల్ అరాచకం.. తొలిరోజు కలెక్షన్లలో సరికొత్త రికార్డు
బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'యానిమల్' 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కాగా వైల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్తోనే బీభత్సమైన క్రేజ్ని సొంతం చేసుకుంది.

మా ఊరి పొలిమేర-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శ్రీకృష్ణ క్రియేషన్స్ బేనర్పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం "మా ఊరి పొలిమేర-2'. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రానికి గ్యాని సంగీతం సమకూర్చగా .. ఖుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. నవంబర్ 3వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. తొలి భాగానికి మించి హిట్ అయింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ…

సలార్ ట్రైలర్ రిలీజ్
మొత్తానికి ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో వెయిట్ చేస్తుంది సలార్ ట్రైలర్ కోసం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా సలార్ మేనియానే నడుస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గానే ఈసినిమా వస్తుంది. నిజానికి ఈసినిమా కోసం చాలా కాలంగా ఎదురచూస్తున్నారు సినీ లవర్స్ అందరూ. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఈసినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా డిసెంబర్ 22వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.