కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 20

Hi Nanna Music Director Hesham Abdul Wahab Interesting Comments on Hero Nani
సినిమా వార్తలు

నాని ని నేచురల్ స్టార్ అని ఎందుకంటారో.. ‘హాయ్ నాన్న’ చూశాక అర్ధమైంది - మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్‌తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి…

Srikanth Mవాట్సాప్
hi nanna paid premieres cancelled
సినిమా వార్తలు

హాయ్ నాన్న ప్రీమియర్ షోస్ క్యాన్సల్

నాని నటించిన హాయ్ నాన్న మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది.బ్యూటిఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కింది.సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది.ముఖ్యంగా ఇంటర్వల్ సీక్వెన్స్ అలాగే క్లైమ్యాక్స్ చాలా బాగా వచ్చిందట.గత కొన్ని రోజులనుండి అన్ని తానై సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నాడు నాని.సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Director Vakkantham Vamsi Reveals Interesting Facts About Extra Ordinary Man
సినిమా వార్తలు

రాజశేఖర్ గారు లేకపోతే ఈ సినిమాను ఊహించుకునేవాడ్ని కాదు - వక్కంతం వంశీ

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్‌, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్స్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించగా.. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. టాలీవుడ్ సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ మూవీ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ…

Srikanth Mవాట్సాప్
animal 4days collections
బాక్సాఫీస్

యానిమల్ కు 4వ రోజు షాకింగ్ కలెక్షన్స్

మొదటి మూడు రోజులు వరుసగా 100కోట్లకు పైగా వసూళ్ల సునామి సృష్టించిన యానిమల్ నాలుగో రోజుకూడా హావ కొనసాగించింది.వర్కింగ్ డే కావడంతో సినిమా స్లో అవుతుందేమో అనే సందేహలు వచ్చాయి కానీ అంచనాలను మించి స్ట్రాంగ్ హోల్డ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా 69కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతంచేసుకుంది దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా 425కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.రేపటి తో 500కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Mahender Reddyవాట్సాప్
Sreeleela At Extra Ordinary Man Pre Release Event
సినిమా వార్తలు

నాక్కొంచం తిక్కుంది అంటున్న శ్రీలీల

వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమాతో ఎలాగైనా మంచి హిట్ ను కొట్టాలని ఎదురుచూస్తున్నాడు నితిన్. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపిస్తున్నాడు. చాలా కాలం తరువాత నితిన్ మరోసారి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక డిసెంబర్ 8వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆసక్తి పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
nani shared unseen photo with jr ntr
సినిమా వార్తలు

ఎన్టీఆర్ తో న్యాచురల్ స్టార్ అన్ సీన్ పిక్

ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే హీరోలు మాత్రం ఒకరి పట్ల ఒకరు స్నేహపూర్వకంగా మెలుగుతూనే ఉంటారు. మన టాలీవుడ్ లోనే చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే హీరోలు ఉన్నారు. కొంతమంది తమ బాండింగ్ ను చెప్పుకుంటారు.. కొంతమంది చెప్పుకోరు. కొన్ని కొన్ని బాండింగ్ లు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

TFN Adminవాట్సాప్
Extra Ordinary Man Pre Release Event Rajasekhar and Jeevitha Funny Speech
సినిమా వార్తలు

జీవిత చెబితే నేను వింటాను అని అంతా అనుకుంటారు, కానీ.. రాజశేఖర్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్‌, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్స్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించగా.. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. టాలీవుడ్ సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ మూవీ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Extra Ordinary Man Pre Release Event Nithiin Interesting Comments on Sreelela
సినిమా వార్తలు

శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ వుమెన్‌ - హీరో నితిన్

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల రియల్ లైఫ్‌లో ఎక్స్‌ట్రా ఆర్డినరీ వుమెన్‌ అని పేర్కొన్నారు హీరో నితిన్‌. శ్రీలీలతో కలిసి ఆయన జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్స్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించగా.. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ మూవీ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం…

Srikanth Mవాట్సాప్
nithiin sharing interesting facts about nani
సినిమా వార్తలు

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నాని అలా పిలిచేవాడు

యంగ్ హీరో నితిన్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకే సరైన హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ అనే టైటిల్ తో వచ్చేస్తుంది. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయితే టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Suriya and Karthi Donates Rs.10 Lakh Relief Work To Flood Affected Districts of Tamil Nadu
సినిమా వార్తలు

సూర్య, కార్తీ ఔదార్యం.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఆర్ధిక సాయం

బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఎడతెరిపిలేని వర్షంతో చెన్నై పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షపాతం కారణంగా చెన్నైలో రోడ్లు జలమయం అయ్యాయి. పలుచోట్ల పార్క్ చేసిన కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలు, అనేక ప్రైవేట్ కార్యాలయాలు మూసివేశారు. ఈదురు గాలులతో నగరమంతటా చెట్లు, గోడలు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి కూడా వరద నీరు ప్రవేశించడంతో ఆరోగ్య సంరక్షణ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు.

Srikanth Mవాట్సాప్
Shah Rukh Khan-Rajkumar Hirani’s Dunki Movie Trailer Released
ట్రైలర్ & టీజర్

‘డంకీ’ ట్రైలర్ రిలీజ్‍

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది ఇప్పటికే ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాల‌తో బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో ఆయన ఒకే సంవత్సరంలో 2 రూ.1000 కోట్ల‌ సినిమాలను అందించిన ఏకైక ఇండియన్ హీరోగా రికార్డ్ సాధించారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ ప్రధానపాత్రలో చేస్తోన్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’. బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆయన ఇంతకుముందు 'మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్', 'త్రీ ఇడియట్స్' 'పీకే', వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తీసిన సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
yash new movie title announcement date fixed
సినిమా వార్తలు

యష్ న్యూ మూవీ- టైటిల్ అనౌన్స్ మెంట్ డేట్ ఫిక్స్

కె.జి.యఫ్ సినిమాతో కన్నడ రాక్ స్టార్ యష్ దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడో తెలిసిందే కదా. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక దీని సీక్వెల్ గా వచ్చిన కె.జి.యఫ్ 2 కూడా రీసెంట్ గానే రిలీజ్ అయి మరో సంచలనం సృష్టిస్తుంది. ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉండగా.. ఆ అంచనాలను ఎక్కడా తగ్గించకుండా రాఖీభాయ్ తన సత్తా చూపించాడు.

TFN Adminవాట్సాప్
Mrunal Thakur About Hi Nanna Movie
సినిమా వార్తలు

‘హాయ్ నాన్న’ ఎమోషనల్ విజువల్ ట్రీట్- మృణాల్ ఠాకూర్

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్…

TFN Adminవాట్సాప్
Fans laud Nagarjuna's appearance in Naa Saami Ranga
సినిమా వార్తలు

నా సామి రంగ నాగ్ లుక్స్ సూపర్

కింగ్ నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ బాగానే వర్క్ అవుట్ అవుతూ వస్తుంది. సంక్రాంతికి వచ్చిన అయన సినిమాలు కొన్ని మినహా మిగితావి పెద్ద హిట్లు అయ్యాయి దాంతో నాగ్ మరోసారి సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతం నాగార్జున, నా సామి రంగ లో నటిస్తున్నాడు.టైటిల్ తోనే ఓ వీడియో ను రిలీజ్ చేసి నాగ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.ఆ వీడియోలో నాగ్ మాస్ అవతారంలో కనిపించి మెప్పించాడు.ఇక ఇప్పుడు హీరోయిన్ ను పరిచయం చేస్తూ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో నాగ్ కూడా కనిపించాడు.

Mahender Reddyవాట్సాప్
Eagle movie First Song Aadu Macha Promo out now
సాంగ్

ఈగల్- ఆడు మచ్చా సాంగ్ ఎనర్జిటిక్ ప్రోమో రిలీజ్

కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రాబోతున్న సినిమా ఈగల్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటంది. ఇక ఈసినిమాను 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ ఆడు మచ్చా అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈపాటను డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఆడు మచ్చా.. ఆడు మచ్చా.. అగడి.. బడగి ఆడు” అంటూ వచ్చే ఈ సాంగ్ప్రోమో అయితే ఎనర్జిటిక్ గా ఉంది. రవితేజ డిఫరెంట్…

TFN Adminవాట్సాప్
Shah Rukh Khan-Rajkumar Hirani’s Dunki Movie Trailer to be Out Tomorrow
ట్రైలర్ & టీజర్

షారుఖ్ ఖాన్ ‘డంకీ’ ట్రైలర్ రిలీజ్‍కి వేళాయె

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది ఇప్పటికే ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాల‌తో బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో ఆయన ఒకే సంవత్సరంలో 2 రూ.1000 కోట్ల‌ సినిమాలను అందించిన ఏకైక ఇండియన్ హీరోగా రికార్డ్ సాధించారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ ప్రధానపాత్రలో చేస్తోన్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’. బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆయన ఇంతకుముందు 'మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్', 'త్రీ ఇడియట్స్' 'పీకే', వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తీసిన సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
eagle movie first single aadu macha song release date update
సాంగ్

ఈగల్- ఆడు మచ్చా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్

సినిమాటోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రాబోతున్న సినిమా ఈగల్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటంది. ఇక ఈసినిమాను 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఈసినిమా రిలీజ్ చేసిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
animal break even done in telugu states
సినిమా వార్తలు

తెలుగులో యానిమల్ బ్రేక్ ఈవెన్ క్రాస్

రివ్యూస్ తో సంబంధం లేకుండా యానిమల్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.కబీర్ సింగ్ తరువాత సందీప్ రెడ్డి వంగ ,రన్బీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టుకొని మొదటి స్థానంలో కొనసాగుతుంది.మూడు రోజుల క్రితం విడుదలైన ఈసినిమా మొదటి రోజు కన్నామిగితా రెండు రోజులు ఎక్కువ వసూళ్లను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది.నిర్మాతల లెక్కల ప్రకారం యానిమల్ మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 356కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో దేశ వ్యాప్తంగా 200కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

Mahender Reddyవాట్సాప్
nani talks about working with Big Directors
సినిమా వార్తలు

నాతో సినిమా చేయమని ఎవరిని అడుగలేదు -నాని

దసరాతో సమ్మర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నాచురల్ స్టార్ నాని ఈసారి హాయ్ నాన్నతో వస్తున్నాడు.మరో మూడు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.గత కొన్ని రోజుల నుండి నాని ఈసినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నాడు.ఈసినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నాని బలంగా నమ్ముతున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తున్న నాని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఎందుకు పెద్ద డైరెక్టర్స్ తో సినిమా చేయడంలేదని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు నాని.

Mahender Reddyవాట్సాప్
animal movie 3 days world wide collections
బాక్సాఫీస్

యానిమల్ బాక్సాఫీస్ సునామి కలెక్షన్స్

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈసినిమాను మోస్ట్ వయోలెంట్ గా తెరకెక్కించాడు సందీప్ వంగా. సందీప్ రెడ్డి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈసినిమాలో రణ్‍బీర్ కపూర్ యాక్టింగ్ సినిమాకు ప్రధానమైన హైలైట్‍గా నిలిచింది. ఎమోషనల్, యాక్షన్ ఇలా అన్ని సీన్లలో రణ్‍బీర్ కెరీర్ బెస్ట్ యాక్టింగ్ ను చూపించాడు.

TFN Adminవాట్సాప్

షేర్