కింగ్ నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ బాగానే వర్క్ అవుట్ అవుతూ వస్తుంది. సంక్రాంతికి వచ్చిన అయన సినిమాలు కొన్ని మినహా మిగితావి పెద్ద హిట్లు అయ్యాయి దాంతో నాగ్ మరోసారి సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతం నాగార్జున, నా సామి రంగ లో నటిస్తున్నాడు.టైటిల్ తోనే ఓ వీడియో ను రిలీజ్ చేసి నాగ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.ఆ వీడియోలో నాగ్ మాస్ అవతారంలో కనిపించి మెప్పించాడు.ఇక ఇప్పుడు హీరోయిన్ ను పరిచయం చేస్తూ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో నాగ్ కూడా కనిపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ లుక్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఇందులో చాలా యంగ్ గా కనిపించాడు.ఆ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.ఎలాగైనా ఈసినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టి తమ అభిమాన హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడని బలంగా నమ్ముతున్నారు.ఇక హీరోయిన్ గ్లింప్స్ విషయానికి వస్తే ఆషికా రంగనాథ్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా ఈ గ్లింప్స్ లో ట్రెడిషనల్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది.ఇప్పటికే ఈసినిమా 80శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
విజయ్ బిన్నీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యువ హీరోలు నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందింస్తున్నాడు.త్వరలోనే మొదటి సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఈసినిమాను నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: