నాక్కొంచం తిక్కుంది అంటున్న శ్రీలీల

Sreeleela At Extra Ordinary Man Pre Release Event

వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమాతో ఎలాగైనా మంచి హిట్ ను కొట్టాలని ఎదురుచూస్తున్నాడు నితిన్. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపిస్తున్నాడు. చాలా కాలం తరువాత నితిన్ మరోసారి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక డిసెంబర్ 8వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆసక్తి పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈనేపథ్యంలో పలు స్కిట్ లు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని పోస్టర్ ను చూపించి అక్కడ డైలాగ్ ఏంటో చెప్పమని అడుగుతారు. దానికి శ్రీలీల నాక్కొంచం తిక్కుంది.. దానికో లెక్కుంది అంటూ చెబుతుంది. ఇప్పుడు శ్రీలీల చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − one =