నాని నటించిన హాయ్ నాన్న మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది.బ్యూటిఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కింది.సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది.ముఖ్యంగా ఇంటర్వల్ సీక్వెన్స్ అలాగే క్లైమ్యాక్స్ చాలా బాగా వచ్చిందట.గత కొన్ని రోజులనుండి అన్ని తానై సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నాడు నాని.సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను ఒక్క రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకులకు చూపించాలని మొదట భావించారు కానీ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నారు.అయితే ఏఎంబి సినిమాస్ లో ఇండస్ట్రీకి సంబంధించిన వారికి మాత్రం స్పెషల్ షో వేసే అవకాశం ఉందట.
మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటించగా బేబీ ఖైరా ఖన్నా,నాని కూతురిగా నటించింది.ఖుషి ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు.వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.తెలుగుతోపాటు మిగితా భాషల్లో కూడా విడుదలవుతుంది.అయితే ప్రస్తుతం యానిమల్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుంది దాంతో హాయ్ నాన్నకు హిందీలో గట్టి పోటీ తప్పేలా లేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: