మొదటి మూడు రోజులు వరుసగా 100కోట్లకు పైగా వసూళ్ల సునామి సృష్టించిన యానిమల్ నాలుగో రోజుకూడా హావ కొనసాగించింది.వర్కింగ్ డే కావడంతో సినిమా స్లో అవుతుందేమో అనే సందేహలు వచ్చాయి కానీ అంచనాలను మించి స్ట్రాంగ్ హోల్డ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా 69కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతంచేసుకుంది దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా 425కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.రేపటి తో 500కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దేశవ్యాప్తంగా నిన్న హిందీ వెర్షన్ 40కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకోవడంతో నాలుగు రోజుల్లో 240కోట్ల నెట్ మార్క్ ను చేరుకుంది.అంతేకాదు యానిమల్,బ్రహ్మస్త్ర లైఫ్ టైం కలెక్షన్స్ కేవలం నాలుగు రోజుల్లోనే బీట్ చేసింది.రన్బీర్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా యానిమల్ రికార్డు సృష్టించనుంది.
తెలుగు వెర్షన్ విషయానికి వస్తే నిన్న మరో 4కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకోవడంతో 4రోజుల్లో మొత్తం 44కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.రేపటి తో 50కోట్ల క్లబ్ లో చేరేలానేవుంది.ఇప్పటికే ఈసినిమా బ్రేక్ ఈవెన్ కూడా కావడంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను అందించనుంది.ఓవరాల్ గా గ్లోబల్ వైడ్ ఊహించని రన్ ను కొనసాగిస్తూ యానిమల్ సెన్సేషన్ సృష్టిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: