సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రాబోతున్న సినిమా ఈగల్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటంది. ఇక ఈసినిమాను 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఈసినిమా రిలీజ్ చేసిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను త్వరలో రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈపాట రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఆడు మచ్చా అంటూ వచ్చే ఈపాటను డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
MASSive song #AaduMacha 🤩 gonna rock your album list soon. Get ready to groove for the massy number 🔥🕺
First single #AaduMacha song promo will be out Tomorrow 💥
Stay tuned to *ICON MUSIC* https://t.co/mE8gR0DZ78
Full Song out on Dec 5th! 🔥
Worldwide Grand release on… pic.twitter.com/pfDErab1kg
— People Media Factory (@peoplemediafcy) December 3, 2023
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: