కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 19

hi nanna movie telugu review
రివ్యూ

రివ్యూ : హాయ్ నాన్న

ఓవరాల్ గా హాయ్ నాన్న ఓ మంచి ఎమోషనల్ డ్రామా మొదట్లో కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలిగించిన తర్వాత మాత్రం వావ్ అనిపించింది.నటన ,విజువల్స్ ,ఇంటర్వెల్ సీక్వెన్స్ ,క్లైమ్యాక్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఓ మంచి సినిమా చూడాలనుకుంటే ఫ్యామిలీ తో కలిసి హాయ్ నాన్నకు వెళ్లొచ్చు.

Mahender Reddyవాట్సాప్
Vakkantham Vamsi Reveals Story Theme of Pawan Kalyan-Surender Reddy Movie
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి సినిమా స్టోరీ థీమ్ ఏంటంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు, మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' సినిమాల్లో కథానాయకుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. కాగా ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలు కావడం, వీటిని మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాలపై అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి. ఇక ఈ చిత్రాలతో పాటుగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక…

Srikanth Mవాట్సాప్
extra ordinary man movie interesting elements
సినిమా వార్తలు

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమా మరో ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఇప్పటివరకూ రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ నే క్రియేట్ చేశాయి. మరోవైపు ఈ సినిమాపై మంచి నమ్మకంతోనే ఉన్నాడు నితిన్. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం..

TFN Adminవాట్సాప్
Animal Bobby Deol aka Abrar's Entry Jamal Kudu Song Goes Viral on YouTube
సాంగ్

యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బాబీ డియోల్ యానిమ‌ల్ ఎంట్రీ సాంగ్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్ హీరోగా న‌టించిన లేటెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యానిమల్’. 'అర్జున్ రెడ్డి'ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఇందులో రణ్‌బీర్‌ యాక్టింగ్, సందీప్ టేకింగ్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో తొలి ఐదు రోజుల్లోనే రూ.482 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే.. ‘యానిమల్’ ఏ రేంజ్ హిట్టో అర్ధమవుతోంది.

Srikanth Mవాట్సాప్
operation valentine movie release date postponed
రిలీజ్ అప్‌డేట్

ఆపరేషన్ వాలెంటైన్ కొత్త రిలీజ్ డేట్ అప్ డేట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈసినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుది.

TFN Adminవాట్సాప్
balakrishna joins in imdb popular indian celebrity list
సినిమా వార్తలు

పాపులర్ ఇండియన్ సెలబ్రటీస్ లిస్ట్ లో బాలయ్య

అగ్రహీరో బాలకృష్ణ మాత్రం ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క టెలివిజన్ షోస్.. రాజకీయాలు ఇలా బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాదు యంగ్ హీరోలకు సైతం పోటీఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టడమే కాదు.. ఈసినిమాతో హ్యాట్రిక్ ను సైతం అందుకుంది. ఈసినిమా రీసెంట్ గానే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఓటీటీ లో కూడా ఈసినిమా తన హవా ను చాటింది. ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
Hi Nanna will be Favorite Film of The Year For Audience, Says Nani
సినిమా వార్తలు

హాయ్ నాన్న.. ఫేవరేట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలుస్తుంది - నాని

'హాయ్ నాన్న' ఆడియన్స్‌కి ఈ ఇయర్‌లో ఫేవరెట్ ఫిల్మ్ అవుతుందని పేర్కొన్నారు నేచురల్ స్టార్ నాని. ఆయన హీరోగా వస్తోన్న హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది.

Srikanth Mవాట్సాప్
prashanth neel shared interesting facts about jr ntr movie
సినిమా వార్తలు

ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న కాంబినేషన్స్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఒకటి. ఈసినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది ఎన్టీఆర్ 30వ సినిమా. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Director Sandeep Vanga's First Choice For Heroine Role in Animal
సినిమా వార్తలు

యానిమల్‌లో హీరోయిన్‌గా.. సందీప్ వంగ ఫస్ట్ ఛాయిస్ ఎవరంటే?

సందీప్ రెడ్డి వంగ.. ఈ తెలుగు డైరెక్టర్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. 'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీలో 'కబీర్ సింగ్'గా తెరకెక్కించిన ఆయన.. తన తదుపరి సినిమాకు కూడా మళ్ళీ బాలీవుడ్‌నే ఎంచుకున్నాడు. ఈసారి రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా హిందీలో 'యానిమల్' సినిమాను రూపొందించి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి సంచలన విజయాన్ని అందుకున్నాడు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది.

Srikanth Mవాట్సాప్
Nithiin Reveals Interesting Facts About Extra Ordinary Man
సినిమా వార్తలు

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’లాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు - హీరో నితిన్

టాలీవుడ్ హీరో నితిన్‌, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించగా.. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ఈ మూవీ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు నితిన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

Srikanth Mవాట్సాప్
jaanu song out from bubble gum movie
సాంగ్

బబుల్ గమ్- జాను ఎమోషనల్ సాంగ్ రిలీజ్

దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న సినిమా బబుల్ గమ్. ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ముఖ్యంగా రోషన్ నటన ఈసినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుందన్న అభిప్రాయాలు ఇప్పటికే వచ్చేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేయగా రెండు పాటలకూ మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
rashmika mandanna the girlfriend movie shoot begins
షూటింగ్ అప్‌డేట్

రష్మిక ది గ‌ర్ల్‌ఫ్రెండ్ మూవీ షూటింగ్ మొదలు

ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక రీసెంట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని ఫుల్ జోష్ లో ఉంది. ఇన్ని రోజులు యానిమల్ సినిమాతో బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు తన కొత్త సినిమాలతో బిజీ అయిపోతుంది. ప్రస్తుతం పలు సినిమాలు రష్మిక లిస్ట్ లో ఉన్నాయి. ఒకపక్క హీరోల పక్కన చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

TFN Adminవాట్సాప్
Naa Saami Ranga First Single Lyrical Promo Coming Soon
సాంగ్

త్వరలో నా సామిరంగ ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమో

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ'. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. 'నేను లోకల్‌', 'ధమాకా' సినిమాలకు పని చేసిన ప్రసన్న కుమార్‌ బెజవాడ ఈ సినిమాకు కథనందించగా.. ఆస్కార్ మరియు నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
idhe idhe song out from hi nanna movie
సాంగ్

హాయ్ నాన్న- ఇదే ఇదే ఫీల్ గుడ్ మెలొడీ సాంగ్ రిలీజ్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వస్తున్న సినిమా హాయ్ నాన్న. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తండ్రి-కూతరు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాతో పాటు లవ్ స్టోరీని జోడించి ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమా మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చిత్రయూనిట్ కూడా ఈసినిమాకు వీలైనంత బజ్ ను క్రియేట్ చేయడానికి ప్రమోషన్ కార్యక్రమాల్లో ఏమాత్రం రాజీ పడట్లేదు. ఒకపక్క నాని పలు ఈవెంట్లలో పాల్గొంటూ.. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా తిరిగేస్తున్నాడు. మరోపక్క చిత్రయూనిట్ కూడా ఇంకా పలు అప్ డేట్లు ఇస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Animal Box Office Collection Day 5: Ranbir Kapoor’s Blockbuster Collects Rs 481 Cr in 5 Days
బాక్సాఫీస్

అన్‌స్టాపబుల్‌ యానిమల్‌.. 5 డేస్ కలెక్షన్స్ వివరాలు

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

Srikanth Mవాట్సాప్
Extra Ordinary Man Completes All Censor Formalities
సినిమా వార్తలు

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సెన్సార్ కంప్లీట్, రిలీజ్‍కు రెడీ

టాలీవుడ్ హీరో నితిన్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌'. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్, 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
hi nanna movie interesting elements
సినిమా వార్తలు

హాయ్ నాన్న లో చూడాలనుకునే ఆసక్తికర అంశాలు

న్యాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ ప్లస్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పటివరకూ రిలీజ్ చేసిన అప్ డేట్లతో ఈసినిమాకు మంచి హైప్ ను తెచ్చిపెట్టాయి. ఈసినిమా ఇంకా ఒక్క రోజులో థియేటర్లలోకి రానుంది. మరి ఈసినిమాలో ఇంట్రెస్టింగ్ అంశాలు ఏం ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Ajith Meets Aamir Khan and Vishnu Vishal After they were Rescued From Chennai Floods
సినిమా వార్తలు

చెన్నైలో వరదలు.. అమీర్ ఖాన్, విష్ణు విశాల్‌కు అజిత్ సాయం

కాగా బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును అతలాకుతలం చేసింది. తుఫాన్ ప్రభావంతో రెండు, మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నై పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షపాతం కారణంగా చెన్నైలో రోడ్లు జలమయం అయ్యాయి. పలుచోట్ల పార్క్ చేసిన కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలు, అనేక ప్రైవేట్ కార్యాలయాలు మూసివేశారు. ఈదురు గాలులతో నగరమంతటా చెట్లు, గోడలు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి కూడా వరద నీరు ప్రవేశించడంతో ఆరోగ్య సంరక్షణ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు.

Srikanth Mవాట్సాప్
Aadu Macha Song From Eagle Movie
సాంగ్

ఈగల్- మాస్ బీట్ తో ఆడు మచ్చా ఫుల్ సాంగ్ రిలీజ్

రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ ఈసారి మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అయితే రవితేజ కు కూడా ఈమధ్య సరైన హిట్ అనేది రాలేదు. దీంతో ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా పొంగల్ రేసులో బరిలోకి రానుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా..టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
guntur kaaram shooting update
షూటింగ్ అప్‌డేట్

గుంటూరు కారం షూటింగ్ అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ఈరోజుతో సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్ లో మహేష్, శ్రీలీల ఫై సాంగ్ చిత్రీకరణ జరిపారు. తదుపరి షెడ్యూల్ కేరళ లో జరుగనుంది. ఇందులో కూడా మరో సాంగ్ ను షూట్ చేయనున్నారు.ఆతరువాత ఇంకో సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంటుంది.ఈనెల మూడో వారంలో సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్

షేర్