
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 56


రవితేజ ధమాకా మూవీ టీజర్ రిలీజ్ డేట్

గాడ్ ఫాదర్ కి పెరుగుతున్న థియేటర్లు

పొన్నియన్ సెల్వన్ ఖాతాలో కొత్త రికార్డులు
హీరోగా అంగీకరించారు ఆనందంగా ఉంది

ఓరి దేవుడా ట్రైలర్ రిలీజ్

గాడ్ ఫాదర్ సక్సెస్ సెలబ్రేషన్స్

హీరో లక్ష్ చదలవాడ ధీర మూవీ ప్రీ లుక్ రిలీజ్

మీకు నచ్చిన దసరా మూవీ?

యాక్షన్ సీన్స్ తో ప్రారంభం అయిన #RAPO20 మూవీ షూటింగ్

అభిరామ్ అహింస టీజర్ రిలీజ్

అభిమానుల కోసం 65 థియేటర్స్ లో ఆదిపురుష్ 3D టీజర్

గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్ కు అదనంగా 600 స్క్రీన్స్
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

రవితేజ ధమాకా మూవీ టీజర్ రిలీజ్ డేట్
మాస్ మహారాజా రవితేజ హీరోగా ధమాకా ! , రావణాసుర , టైగర్ నాగేశ్వర రావు మూవీస్ సెట్స్ పై ఉన్నాయి . ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న MEGA 154 మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ జింతాక్ , గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా…

ఓటీటీ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కార్తికేయ 2
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్…

గాడ్ ఫాదర్ కి పెరుగుతున్న థియేటర్లు
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈసినిమా దసరా పండుగ సందర్భంగా ఈనెల 5వ తేదీన రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చినా కూడా ఆ ఛాయలు ఎక్కడా కనిపించకుండా కథలో పలు మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా ఈసినిమాను తెరకెక్కించాడు. అందుకే ప్రేక్షకులకు ఆసినిమానే చూస్తున్న ఫీలింగ్ లేకుండా తెలుగు స్ట్రైయిట్ సినిమానే చూస్తున్నట్టు ఉంటుంది అందరికీ.

పొన్నియన్ సెల్వన్ ఖాతాలో కొత్త రికార్డులు
మొత్తానికి ఇప్పుడే అన్ని ఇండస్ట్రీలకు బ్లాక్ బస్టర్ హిట్లు దక్కుతున్నాయి. గత రెండేళ్లలో కరోనా వల్ల థియేటర్లు లేక సినిమాలు లేక ఇండస్ట్రీ ఎంతో నష్టపోయింది. కాస్త ఈ ఏడాది నుండే మళ్లీ పుంజుకుంటుంది. ఇప్పటికే తెలుగులో అఖండ, పుష్ప నుండి ఆర్ఆర్ఆర్ వరకూ రీసెంట్ గా వచ్చిన కార్తికేయ2 ఇలా చాలా సినిమాలు తెలుగు ఇండస్ట్రీని మరింత నిలబెట్టాయి. మరోవైపు ఎప్పటినుండో బాలీవుడ్ కు కూడా సరైన హిట్ లేక సతమతమవుతున్న తరుణంలో బ్రహ్మస్త్ర సినిమా వచ్చి ఊరటనిచ్చింది. అలానే తమిళ్ ఇండస్ట్రీకి కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బూస్ట్ నిచ్చింది.
హీరోగా అంగీకరించారు ఆనందంగా ఉంది
ఎంతో మంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రం ఆ అవకాశాన్ని వినియోగించుకొని తమను ప్రూవ్ చేసుకుంటారు. అలా ఎంతోమంది ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కూడా దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు మరో హీరో కూడా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆహీరోనే బెల్లంకొండ గణేష్. లక్ష్మణ్ కె కృష్ణ లో దర్శకత్వం గణేష్ హీరోగా వచ్చిన సినిమా స్వాతిముత్యం. ఈసినిమా దసరా పండుగ సందర్భంగా ఈనెల 5వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా అన్నిచోట్ల పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఓరి దేవుడా ట్రైలర్ రిలీజ్
ఇప్పుడు రీమేక్ ల హవా ఎక్కువైన సంగతి తెలిసిందే కదా. మన సినిమాలను ఇతర భాషల్లో ఇతర భాషల సినిమాలను మన తెలుగులో రీమేక్ జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు తమిళ్ లో రీమేక్ అయిన మరో హిట్ సినిమా తెలుగులో రీమేక్ అయి రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ సినిమా మరేదో కాదు తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఓమై కడవులే సినిమా. అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్ లీడ్ రోల్స్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ఈసినిమాను తెలుగులో యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించారు.

గాడ్ ఫాదర్ సక్సెస్ సెలబ్రేషన్స్
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. .ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

హీరో లక్ష్ చదలవాడ ధీర మూవీ ప్రీ లుక్ రిలీజ్
వలయం, గ్యాంగ్స్టర్ గంగరాజు వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన లక్ష్ చదలవాడ ఇప్పుడు సరికొత్త కథాంశ చిత్రం తో ప్రేక్షకులను అలరించనున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్పై విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో లక్ష్ చదలవాడ హీరోగా ధీర మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

జిన్నా సునీల్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. నిజానికి ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుండో మొదలుపెట్టారు. సినిమా షూటింగ్ అప్పటినుండి విష్ణు ఫన్నీ వీడియోస్ ను షేర్ చేస్తూనే వచ్చాడు. అంతేకాదు మరోవైపు పాటలు, టీజర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచారు. ఇక దసరా పండుగ రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా.. ఫుల్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్టు…

అద్భుత రెస్పాన్స్ తో దూసుకుపోతోన్న జిన్నా మూవీ ట్రైలర్
అవ ఎంటర్టైన్మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

గాడ్ ఫాదర్ రెండు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్
మోహన్ రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా గాడ్ ఫాదర్. ఈసినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. నిజానికి మలయాళం లూసిఫర్ సినిమా చూసిన మోహన్ లాల్ పాత్రలో వేరే హీరోని ఊహించుకోవడం చాలా కష్టం. అందుకే ఈ సినిమా రీమేక్ అని చెప్పినప్పటినుండీ మెగా ఫ్యాన్స్ లో కూడా చిన్న టెన్షన్ మొదలైంది. కానీ ఈసినిమా రిలీజ్ అయిన తరువాత ఈసినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను చూసి చెప్పొచ్చు సినిమా ఎలా ఉందో. ఈసినిమా పేరుకి లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న పేరు మాత్రమే.. మోహన్ రాజా కేవలం ఆ స్టోరీలోని థిన్ లైన్ ను మాత్రమే వాడుకున్నాడు. స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా…

దీపావళి కి #MEGA154 టైటిల్ పోస్టర్తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ ?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ )మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.# MEGA154 మూవీ తాజా…

మీకు నచ్చిన దసరా మూవీ?
ఏదైనా పండుగ వచ్చిందంటే ఇండస్ట్రీలో కూడా పండుగ వచ్చినట్టే. పలు సినిమాల రిలీజ్ లు ప్రేక్షకులతో బాక్సాఫీస్ వద్ద కూడా పండుగ వాతావరణమే ఉంటుంది. ఇక విజయదశమి సందర్భంగా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాయి. అవి చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన గాడ్ ఫాదర్, నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన ది ఘోస్ట్, అలానే బెల్లంకొండ హీరోగా వచ్చిన స్వాతిముత్యం సినిమా. మూడు సినిమాలు కూడా రిలీజ్ అయి ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి.

మరోసారి బాలకృష్ణతో బోయపాటి?
నందమూరి బాలకృష్ణ-బోయిపాటి శ్రీను వీరిద్దరి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటది. చాలా పవర్ ఫుల్ కాంబినేషన్. ఆ విషయం ఇప్పటికే వీరిద్దరూ నిరూపించారు కూడా.. సింహా సినిమాతో మొదలైన వీరిద్దరి కాంబినేషన్ ఆతరువత లెజెండ్, రీసెంట్ గా అఖండ వరకూ సాగింది. ఈ మూడు సినిమాలు కూడా ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాయి. బోయపాటి శ్రీను మాస్ కు బాలకృష్ణ లాంటి హీరో తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమాల ఫలితాలే నిదర్శనం. సింహా సినిమాతో క్రేజీ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ నమ్మకంతోనే లెజెండ్ సినిమాను తెరకెక్కించారు. ఇక రీసెంట్ గా అఖండ సినిమాతో హ్యాట్రిక్ ను కొట్టారు.

యాక్షన్ సీన్స్ తో ప్రారంభం అయిన #RAPO20 మూవీ షూటింగ్
పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రామ్ మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ పూజ కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే.దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO20 మూవీలో పెళ్ళి సందD మూవీ ఫేమ్ శ్రీలీల కథానాయికగా ఎంపిక అయ్యారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

రెండవ రోజూ భారీ వసూళ్ళు సాధించిన గాడ్ ఫాదర్
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. .ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

అభిరామ్ అహింస టీజర్ రిలీజ్
దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వస్తున్న మరో సినిమా అభిరామ్. తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు తనయుడు.. రానా తమ్ముడు అభిరామ్ అవ్వడంతో తన ఎంట్రీ పై అందరికీ ఆసక్తి ఉంది. తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా వస్తున్న సినిమా అహింస. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈసినిమాను ఎప్పుడో త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన అభిరామ్ ప్రీ లుక్ పోస్టర్, ఇంకా గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

అభిమానుల కోసం 65 థియేటర్స్ లో ఆదిపురుష్ 3D టీజర్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ మూవీ…

పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ లో తన పాత్రపై త్రిష స్పందన
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్1 మూవీ కి ఆయా భాషల స్టార్ హీరోస్ వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం.