హీరో లక్ష్ చదలవాడ ధీర మూవీ ప్రీ లుక్ రిలీజ్

Dheera Movie Pre Look Released, Dheera Pre Look Released, Dheera Telugu Movie Pre Look, Dheera Pre Look, Dheera, Dheera Telugu movie, Dheera New Update, Dheera Telugu Movie New Update, Dheera Movie, Dheera Latest Update, Dheera Movie Updates, Dheera Telugu Movie Live Updates, Dheera Telugu Movie Latest News, Dheera Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన లక్ష్ చదలవాడ ఇప్పుడు సరికొత్త కథాంశ చిత్రం తో ప్రేక్షకులను అలరించనున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో లక్ష్ చదలవాడ హీరోగా ధీర మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా కానుకగా ధీర మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. హీరో లక్ష్ చదలవాడ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 9న ఉదయం 9 గంటలకు ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ధీర ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =