కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. .ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గాడ్ ఫాదర్ గా, బ్రహ్మ గా నటించిన మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో తీవ్రమైన భావోద్వేగాలను పండించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నయనతార , సత్యదేవ్ , అతిధి పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. గాడ్ ఫాదర్ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 38 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ చేసింది.
రెండో రోజూ గాడ్ ఫాదర్ మూవీ వసూళ్లు స్ట్రాంగ్‌గా ఉన్నాయి. రెండో రోజు గ్రాస్ రూ. 31 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 69 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: