గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్ కు అదనంగా 600 స్క్రీన్స్

600 New Screens Added for Godfather Hindi Version, Godfather Hindi Version, 600 New Screens for Godfather Hindi Version, 600 New Screens, Godfather theaters being increased, Godfather movie theaters, Chiranjeevi, Salman Khan, Nayanthara, Mohan Raja, Mega Star Chiranjeevi, Chiranjeevi Latest Movie, Godfather Hindi Film, Godfather, Godfather Hindi movie, Godfather New Update, Godfather Hindi Movie New Update, Godfather Movie, Godfather Latest Update, Godfather Movie Updates, Godfather Hindi Movie Live Updates, Godfather Hindi Movie Latest News, Godfather Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గాడ్ ఫాదర్ గా, బ్రహ్మ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నయనతార , సత్యదేవ్ , అతిధి పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోన్న గాడ్ ఫాదర్ మూవీ భారీ వసూళ్ళు సాధించింది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 69 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.తాజాగా గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్ కు 600 స్క్రీన్స్ పెరిగినట్టుగా నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + twelve =