ఓరి దేవుడా ట్రైలర్ రిలీజ్

ori devuda movie trailer out now, Ori Devuda Movie Trailer, Ori Devuda Trailer, Ori Devuda Telugu Movie Trailer, Ori Devuda Movie Official Trailer, Ori Devuda Theatrical Trailer, Ori Devuda, Ori Devuda Movie Trailer Launch, Ori Devuda Trailer Launch, Ori Devuda Telugu Movie Trailer Launch, Ori Devuda Movie, Ori Devuda Telugu Movie, Ori Devuda Movie Updates, Venkatesh, Vishwak Sen, Ashwath Marimuthu, Mithila Palkar, Ori Devuda Latest Update, Ori Devuda Trailer Updates, Ori Devuda Movie Live Updates, Ori Devuda Telugu Movie Latest News, Ori Devuda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates,

ఇప్పుడు రీమేక్ ల హవా ఎక్కువైన సంగతి తెలిసిందే కదా. మన సినిమాలను ఇతర భాషల్లో ఇతర భాషల సినిమాలను మన తెలుగులో రీమేక్ జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు తమిళ్ లో రీమేక్ అయిన మరో హిట్ సినిమా తెలుగులో రీమేక్ అయి రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ సినిమా మరేదో కాదు తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఓమై కడవులే సినిమా. అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్ లీడ్ రోల్స్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ఈసినిమాను తెలుగులో యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు మేకర్స్. దీనిలో భాగంగానే పలు పోస్టర్లు, పాటలు, టీజర్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ను బట్టి విశ్వక్‌ సేన్‌ ఇందులో `అర్జున్‌ దుర్గరాజుగా నటించాడు. అమ్మాయితో విడాకులు విషయం గురించి విశ్వక్ చెబుతుండగా.. లవ్‌ మ్యారేజా? అరెంజ్‌ మ్యారేజా అని అడగ్గా, లవ్వే లేని లవ్ మ్యారేజ్‌ అని చెప్పగా, అదేం పెళ్లి అంటూ వెంకీ, పక్కనే ఉన్న రాహుల్ రామకృష్ణ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. మొత్తానికి మ్యారేజ్‌లోని కలహాలు, మనస్పార్థాలు అనే కథాంశంతో ఈసినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఇక్కడ ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో..

కాాగా ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్‌ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పివిపి సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి విధు. ఈసినిమా అక్టోబర్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here