పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ లో తన పాత్రపై త్రిష స్పందన

Trisha opens up about her role in PS1, Actress Trisha opens up about her role in PS1, Ponniyin Selvan 1 Movie Latest Collections, Ponniyin Selvan 1 Telugu Movie Latest Collections, Ponniyin Selvan 1 Collections, PS1 Collections, Vikram,Mani Ratnam,AR Rahman,Aishwarya Rai Bachchan,Jayam Ravi,Karthi,Trisha, Prabhu, R Sarathkumar, Aishwarya Lekshmi, Sobhita Dhulipala, Ponniyin Selvan 1, Ponniyin Selvan 1 Telugu Movie, PS1, PS1 Telugu movie, PS1 New Update, PS1 Telugu Movie New Update, PS1 Movie, PS1 Latest Update, PS1 Movie Updates, PS1 Telugu Movie Live Updates, PS1 Telugu Movie Latest News, PS1 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్1 మూవీ కి ఆయా భాషల స్టార్ హీరోస్ వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫస్ట్ పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ రాబట్టి ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల క్లబ్ లో చేరింది.పొన్నియిన్ సెల్వన్ 1 మూవీపై స్టార్ హీరోలు రజనీకాంత్ , కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ లో కుందవై పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సీనియర్ హీరోయిన్ త్రిష ప్రేక్షకులను అలరించారు.PS 1మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న త్రిష మాట్లాడుతూ .. తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో భారీ విజయాల్ని చూశాననీ , అయితే పొన్నియన్‌ సెల్వన్‌-1 తనకు చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందనీ , తన కెరీర్‌లోనే బెస్ట్‌ రోల్‌ని పోషించినందుకు గర్వంగా ఉందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =