దీపావళి కి #MEGA154 టైటిల్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్‌ రిలీజ్ ?

Latest Update about #Mega154 First Look, #Mega154 First Look, Mega154 First Look Latest Update, #Mega154, #Mega154 Poster Update, Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, KS Ravindra, Chiranjeevi's Mega154 Movie, Mega Star Chiranjeevi, Chiranjeevi Latest Movie, Chiranjeevi's Upcoming Movie, Mega154, Mega154 Telugu movie, Mega154 New Update, Mega154 Telugu Movie New Update, Mega154 Movie, Mega154 Latest Update, Mega154 Movie Updates, Mega154 Telugu Movie Live Updates, Mega154 Telugu Movie Latest News, Mega154 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ )మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.# MEGA154 మూవీ తాజా షెడ్యూల్ విశాఖపట్నం లో జరిగిన విషయం తెలిసిందే. విశాఖ షెడ్యూల్ లో చిరంజీవి , రవితేజ లపై సీన్స్ దర్శకుడు తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా సందర్భంగా కొంత గ్యాప్ తీసుకుని తరువాత యూరప్‌లోని మాల్టా దేశంలో 20 రోజుల పాటు జరిగే షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేశారనీ , MEGA 154 మూవీ 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని సమాచారం.దీపావళి పండగ సందర్భంగా #MEGA 154 టైటిల్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్‌ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 3 =