
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 51


బాలీవుడ్ లో సౌత్ స్టార్ హీరోయిన్స్ హవా

సత్యదేవ్ 26 హీరోయిన్ ఫిక్స్


విక్రమ్ 2 పై సూర్య క్లారిటీ

రాజశేఖర్ మాన్ స్టర్ లో యంగ్ హీరో?

కాంతార రెండోసారి చూశాను-తప్పకుండా చూడండి

#MEGA154 మూవీ డబ్బింగ్ పనులు ప్రారంభం

రిలీజ్ అయిన సర్దార్ ట్రైలర్

సందీప్ కిషన్ మైఖేల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కన్ఫామ్ దీపావళికే మెగా154 టీజర్

డైరెక్టర్ మోహన్ రాజా రిటర్న్ టు చెన్నై

సలార్ పై పృథ్విరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేపషన్ లో వస్తున్న సినిమా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఒక ప్రభాస్ లుక్ కు సంబంధించిన అప్ డేట్ తప్పా మరొకటి రాలేదు. అయితే తాజాగా మరో అప్ డేట్ కూడా ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో పృథ్విరాజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో పృథ్విరాజ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వరదరాజా మన్నార్ పాత్రలో కనిపించబోతోన్నా.

మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన కాంతార తెలుగు వెర్షన్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 115 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకు పోతూ కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ 9.6 సాధించి రికార్డుకెక్కింది.

సలార్ మూవీ పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది .ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్…

బాలీవుడ్ లో సౌత్ స్టార్ హీరోయిన్స్ హవా
టాలీవుడ్ , కోలీవుడ్ లలో సమంత ,నయనతార, రష్మిక , పూజా హెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తమ అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. వీరు తమ ట్యాలెంట్ తో బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.

అమలా పాల్ ద్విజ మలయాళ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మించిన, నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా రాణిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతుంది. ఈ మూవీ లో మలయాళ , తమిళ , కన్నడ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అమలా పాల్ కథానాయికగా నటిస్తున్నారు.

ఇండస్ట్రీలో కొనసాగాలంటే అందం చాలా ముఖ్యం - నిధి అగర్వాల్
సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు.భూమి , ఈశ్వరన్ తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.కోలీవుడ్ లో నిధి కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నిధి ప్రస్తుతం హరిహర వీరమల్లు (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

సత్యదేవ్ 26 హీరోయిన్ ఫిక్స్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు హీరో అయ్యాడు. ఇక తన సినిమాలతో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాతో మరో స్థాయికి వెళ్లిపోయాడు. నెగెటివ్ షేడ్ లో సత్యదేవ్ చేసిన నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. చిరంజీవి తరువాత ఆ స్థాయిలో నటించింది సత్యదేవే అన్న ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాలపై దృష్టిపెడుతున్నాడు.

ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23 )రోజున ప్రపంచ వ్యాప్తంగా బిల్లా 4K క్వాలిటీతో రీరిలీజ్
గోపీకృష్ణా మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మెహెర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ ఎంటర్ టైనర్ మూవీ బిల్లా ఘనవిజయం సాధించింది. అనుష్క కథానాయిక కాగా నమిత , హన్సిక ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. దర్శకుడు మెహెర్ రమేష్ తన అద్భుతమైన టేకింగ్ తో బిల్లా మూవీ ని స్టైలిష్ మూవీ గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు యాక్షన్ సీన్స్ లో హీరో ప్రభాస్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

విక్రమ్ 2 పై సూర్య క్లారిటీ
లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఖైదీ, మాస్టర్ ఇక రీసెంట్ గా విక్రమ్ తో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇక చాలా గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చి విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు కమల్ హాసన్. కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ లో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. కలెక్షన్స్ విషయంలో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను ఈసినిమా సాధించింది.

దీపావళి కానుకగా బ్లాక్ బస్టర్ బింబిసార ఓటీటీ రిలీజ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు..భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న బింబిసార మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.మొదటి వారం లో బింబిసార మూవీ 50 కోట్ల క్లబ్ లో…

రాజశేఖర్ మాన్ స్టర్ లో యంగ్ హీరో?
టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'గరుడ వేగ' మూవీతో ఫామ్ లోకి వచ్చిన తర్వాత కల్కి , శేఖర్ వంటి మూవీ లతో అలరించాడు రాజశేఖర్. ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. రాజశేఖర్ హీరోగా, పవన్ సాదినేని దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతుంది. ఈసినిమా టైటిల్ ను ఇటీవలే ఫిక్స్ చేసి ప్రకటించారు. ‘మాన్ స్టర్’ అనే టైటిల్ ని ఈసినిమాకు ఖరారు చేశారు. ఈసినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నట్టు తెలుస్తుంది.

కాంతార రెండోసారి చూశాను-తప్పకుండా చూడండి
కె.జి.యఫ్ సినిమా తర్వాత హూంబలే బ్యానర్ పై పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ నుండి వచ్చిన కె.జి.యఫ్, కె.జి.యఫ్2 ఎంత సంచలన విజయాలు అందించాయో చూశాం. ప్రస్తుతం ఈబ్యానర్ నుండి పలు పెద్ద ప్రాజెక్టులు, ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో సినిమాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇదే బ్యానర్ నుండి రీసెంట్ గా వచ్చిన మరో మూవీ ఈ బ్యానర్ స్థాయిని మరింత పెంచింది. ఆసినిమానే కాంతార మూవీ. ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబట్టుకుంటుంది. దీంతోనో ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ముందుకొచ్చారు. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థల్లో…

దసరా మూవీ ఫస్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తాన్ కు కీర్తి సురేష్ డ్యాన్స్
ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా గోదావరిఖని, సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న దసరా మూవీ 2023 మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

#MEGA154 మూవీ డబ్బింగ్ పనులు ప్రారంభం
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ )మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.#MEGA154 మూవీ తాజా…

#SDT15 ఇంట్రెస్టింగ్ బర్త్ డే పోస్టర్
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో మొదలవ్వాలి. అయితే కరోనా వల్ల కొంత కాలం లేట్ అయితే ఆతర్వాత సాయి తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో మొత్తానికి బ్రేక్ పడింది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. అప్పట్లో షూటింగ్ టైమ్ లో తీసిన ఒక ఫొటోను పోస్ట్ చేశారు తప్పా అంతకుమించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.

రిలీజ్ అయిన సర్దార్ ట్రైలర్
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తీ హీరోగా తెరకెక్కిన స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది . ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను…

సందీప్ కిషన్ మైఖేల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమా జయాపజయాలతో పనిలేకుండా సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో ఒక సినిమానే మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ తప్పా మరొక అప్ డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈసినిమా నుండి టీజర్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. దీపావళి పండుగ సందర్బంగా ఒక రోజు ముందు ఈనెల 20 వ తేదీన టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు.

కన్ఫామ్ దీపావళికే మెగా154 టీజర్
మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబధించిన షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఇక ఈసినిమా టీజర్ ను దీపావళికి రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. చిరు కూడా దీపావళికి ఈసినిమా టీజర్ ను రిీజ్ చేస్తున్నట్టు చెప్పారు. అయితే దీపావళికి రిలీజ్ అవుతుందా లేదా అని మాత్రం చాలా మంది ఇంకా అనుమానంగానే ఉంది. తాజాగా ఈ అనుమానాలకు క్లారిటీ వచ్చేసింది.

ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా కాంతార మూవీ
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 80 కోట్ల కలెక్షన్స్ తో దూసుకు పోతూ కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద హిట్గా నిలిచింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సినిమాను అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.

డైరెక్టర్ మోహన్ రాజా రిటర్న్ టు చెన్నై
సూపర్ హిట్ హనుమాన్ జంక్షన్ (2001 ) మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన మోహన్ రాజా పలు బ్లాక్ బస్టర్ తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. దాదాపు 20 సంవత్సరాల తరువాత మోహన్ రాజా టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ గాడ్ ఫాదర్ మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.