సత్యదేవ్ 26 హీరోయిన్ ఫిక్స్

satya devs new movie heroine fixed, Actor satya dev, GodFather, satya dev, Priya Bhavani Shankar, Eashvar Karthic, satya dev Latest Movie, satya dev's Upcoming Movie, Satyadev26, Satyadev26 Telugu movie, Satyadev26 New Update, Satyadev26 Telugu Movie New Update, Satyadev26 Movie, Satyadev26 Latest Update, Satyadev26 Movie Updates, Satyadev26 Telugu Movie Live Updates, Satyadev26 Telugu Movie Latest News, Satyadev26 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు హీరో అయ్యాడు. ఇక తన సినిమాలతో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాతో మరో స్థాయికి వెళ్లిపోయాడు. నెగెటివ్ షేడ్ లో సత్యదేవ్ చేసిన నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. చిరంజీవి తరువాత ఆ స్థాయిలో నటించింది సత్యదేవే అన్న ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాలపై దృష్టిపెడుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు కూడా. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమాలో నటించే హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ప్రియా భవాని శంకర్ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాాగా మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ రాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =