కాంతార రెండోసారి చూశాను-తప్పకుండా చూడండి

prabhas recommends everyone to watch kantara movie, everyone to watch kantara movie, Actor prabhas, Rishab Shetty, Sapthami Gowda, Rishab Shetty Latest Movie, Rishab Shetty's Upcoming Movie, Geetha Arts, Kantara, Kantara Telugu movie, Kantara New Update, Kantara Telugu Movie New Update, Kantara Movie, Kantara Latest Update, Kantara Movie Updates, Kantara Telugu Movie Live Updates, Kantara Telugu Movie Latest News, Kantara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

కె.జి.యఫ్ సినిమా తర్వాత హూంబలే బ్యానర్ పై పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ నుండి వచ్చిన కె.జి.యఫ్, కె.జి.యఫ్2 ఎంత సంచలన విజయాలు అందించాయో చూశాం. ప్రస్తుతం ఈబ్యానర్ నుండి పలు పెద్ద ప్రాజెక్టులు, ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో సినిమాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇదే బ్యానర్ నుండి రీసెంట్ గా వచ్చిన మరో మూవీ ఈ బ్యానర్ స్థాయిని మరింత పెంచింది. ఆసినిమానే కాంతార మూవీ. ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబట్టుకుంటుంది. దీంతోనో ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ముందుకొచ్చారు. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థల్లో ఒక్కటైన గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమా సూపర్ టాక్ ను సొంతం చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా తెలుగులో రిలీజ్ అవ్వక ముందే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా ప్రశంసించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తాజాగా తెలుగులో రిలీజ్ అయిన తరువాత కూడా మరోసారి ప్రభాస్ ఈసినిమాను ప్రశంసించారు. కాంతార మూవీని రెండవసారి చూసాను, అద్భుతమైన ఎక్స్ పీరియన్స్.. కాన్సెప్ట్ అదిరిపోయింది, అలానే క్లైమాక్స్ అయితే మరింత అద్భుతం, ప్రతి ఒక్కరు కూడా కాంతార మూవీని తప్పకుండా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి అంటూ మరోసారి అభినందించారు.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

కాగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమాలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు నటించారు. హెంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజిత్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫి, ప్రతీక్ శెట్టి ఈసినిమాకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =