బాలీవుడ్ లో సౌత్ స్టార్ హీరోయిన్స్ హవా

Star Heroines Craze In Bollywood, Bollywood, South Star Heroines Craze, South Indian Actresses Craze In Bollywood, Samantha Ruth Prabhu, Nayanthara, Rashmika Mandanna, Pooja Hegde, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ , కోలీవుడ్ లలో సమంత ,నయనతార, రష్మిక , పూజా హెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తమ అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. వీరు తమ ట్యాలెంట్ తో బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెండు తమిళ , ఒక మలయాళ మూవీ లో నటిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార రీసెంట్ గా తెలుగు హిందీ భాషలలో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ గాడ్ ఫాదర్ మూవీ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా రుఖ్ ఖాన్ హీరో గా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ జవాన్ హిందీ మూవీ లో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన యశోద, మైథలాజికల్ మూవీ శాకుంతలం మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఖుషి మూవీ లో సమంత కథానాయికగా నటిస్తున్నారు.సూపర్ హిట్ ఫ‍్యామిలీ మ్యాన్‌ 2 హిందీ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ కు పరిచయం అయిన సమంత అమెరికన్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఆధారంగా తెరకెక్కించే హిందీ వెబ్ సిరీస్ లో రా ఏజెంట్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ లో పలు అవకాశాలు సమంత అందుకుంటున్నట్టు సమాచారం. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం సర్కస్ , కిసీ కా భాయ్ కీసీ కా జాన్ (హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న #SSMB28 మూవీలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక ఆ మూవీ హిందీ వెర్షన్ తో నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలలో తెరకెక్కిన గుడ్ బై హిందీ మూవీ అక్టోబర్ 7 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రష్మిక ప్రస్తుతం తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు , రణ్ బీర్ కపూర్ యానిమల్ , టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉంది. రష్మిక కథానాయిక గా పుష్ప :ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 20 =