కన్ఫామ్ దీపావళికే మెగా154 టీజర్

Mega154 Teaser for Diwali, Mega154 Telugu Teaser for Diwali, Mega154 Teaser Update, Chiranjeevi, Shruti Haasan, Ravi Teja, KS Ravindra, Mega Star Chiranjeevi, Chiranjeevi Latest Movie, Chiranjeevi's Upcoming Movie, MEGA154, MEGA154 Telugu movie, MEGA154 New Update, MEGA154 Telugu Movie New Update, MEGA154 Movie, MEGA154 Latest Update, MEGA154 Movie Updates, MEGA154 Telugu Movie Live Updates, MEGA154 Telugu Movie Latest News, MEGA154 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబధించిన షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఇక ఈసినిమా టీజర్ ను దీపావళికి రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. చిరు కూడా దీపావళికి ఈసినిమా టీజర్ ను రిీజ్ చేస్తున్నట్టు చెప్పారు. అయితే దీపావళికి రిలీజ్ అవుతుందా లేదా అని మాత్రం చాలా మంది ఇంకా అనుమానంగానే ఉంది. తాజాగా ఈ అనుమానాలకు క్లారిటీ వచ్చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేస్తూ.. బాబీ సర్ కి అభినందనలు . మీ కల నిజం కాబోతుంది. దీపావళికి బాస్ ఎక్సయిటింగ్ టీజర్. నేను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి చేసాను. మీ అందరితో కలిసి మెగా మాస్ ఎంటర్ టైనర్ ను థియేటర్లలో చూడటానికి సంక్రాంతి వరకు ఆగలేకపోతున్నా అని పోస్ట్ లో పేర్కొన్నాడు. దీంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాాగా కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − five =