దీపావళి కానుకగా బ్లాక్ బస్టర్ బింబిసార ఓటీటీ రిలీజ్

Bimbisara Movie OTT Release Date Confirmed, Bimbisara Movie On OTT From This Date, Telugu Filmnagar, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Tollywood Latest News, Bimbisara, Bimbisara Movie, Bimbisara Telugu Movie, Bimbisara Full Movie, Bimbisara Movie Streaming in Zee5, Bimbisara Movie In Zee5, Bimbisara Full Movie in Zee5, Watch Bimbisara Full Movie on Zee5, Bimbisara Full Movie Watch Online, Bimbisara Full Movie Released in OTT, Bimbisara Full Movie Released in Zee5, Kalyan Ram Bimbisara Movie Streaming online, Hero Kalyan Ram, Kalyan Ram Latest Super Hit Movie in Zee5, Kalyan Ram Bimbisara Movie in Zee5, Kalyan Ram And Samyuktha Menon, Kalyan Ram And Samyuktha Menon Latest Bimbisara Movie in Zee5

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు..భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న బింబిసార మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.మొదటి వారం లో బింబిసార మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2022లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ల‌లో ఒక‌టిగా నిలిచిన బింబిసార మూవీ నిర్మాత‌ల‌కు డ‌బుల్ ఫ్రాఫిట్‌ను తెచ్చిపెట్టింది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న బింబిసార మూవీ ఓటీటీ రిలీజ్ కై ప్రేక్షకులు  ఆసక్తితో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. బింబిసార మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 దీపావళి కానుకగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా వెల్లడించింది. బింబిసార అక్టోబరు 21 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =