దసరా మూవీ ఫ‌స్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తాన్ కు కీర్తి సురేష్ డ్యాన్స్

Keerthy Suresh Dhoom Dhaam Dhosthaan Dance Goes Viral On Social Media, Keerthy Suresh Dhoom Dhaam Dhosthaan Dance, Actress Keerthy Suresh, Keerthy Suresh Latest Movie, Keerthy Suresh's Upcoming Movie, Dhoom Dhaam Dhosthaan Dance, Dasara Dhoom Dhaam Dhosthaan song, Dhoom Dhaam Dhosthaan song, Nani, Keerthy Suresh, Srikanth Odela, Nani Latest Movie, Nani's Upcoming Movie, Dasara, Dasara Telugu movie, Dasara New Update, Dasara Telugu Movie New Update, Dasara Movie, Dasara Latest Update, Dasara Movie Updates, Dasara Telugu Movie Live Updates, Dasara Telugu Movie Latest News, Dasara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా గోదావరిఖని, సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న దసరా మూవీ 2023 మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంతోష్ నారాయణన్ స్వరకల్పన లో కాసర్ల శ్యామ్ రచన , రాహుల్ సిప్లిగంజ్ , గొట్టే కనకవ్వ గానం చేసిన దసరా మూవీ ఫ‌స్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తాన్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని , యూట్యూబ్ లో 7. 5 మిలియన్ వ్యూస్ పైగా సాధించి నెం 1 గా ట్రెండింగ్ లో ఉంది .ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ ను కీర్తిసురేశ్ లుంగీ క‌ట్టుకొని డ్యాన్స్ పార్ట్‌నర్ల‌తో క‌లిసి స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని మాస్ స్టెప్స్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన వీడియో ను నిర్మాణ సంస్థ సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + twelve =