పలు బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మించిన, నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా రాణిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతుంది. ఈ మూవీ లో మలయాళ , తమిళ , కన్నడ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అమలా పాల్ కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ , ఏళ్లనార్ ఫిల్మ్ ప్రొడక్షన్ , వి ఆర్ సి సి ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఐజాజ్ ఖాన్ దర్శకత్వంలో అమలా పాల్ ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ ద్విజ మలయాళ మూవీ తెరకెక్కుతుంది. నీరజ్ మాధవ్ , శృతి జయన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆండ్రూ టి మకేయ్ సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా , ఆసక్తికరంగా ఉన్న ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: