ఇండస్ట్రీలో కొనసాగాలంటే అందం చాలా ముఖ్యం – నిధి అగర్వాల్

Nidhhi Agerwal Shocking Comments On Offers In Cine Industry, Shocking Comments On Offers In Cine Industry, Nidhhi Agerwal Shocking Comments, Cine Industry, Actress Nidhhi Agerwal, Nidhhi Agerwal Latest Movie, Nidhhi Agerwal's Upcoming Movie, Pawan Kalyan, Nidhhi Agerwal, Krish Jagarlamudi, Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu Telugu movie, Hari Hara Veera Mallu New Update, Hari Hara Veera Mallu Telugu Movie New Update, Hari Hara Veera Mallu Movie, Hari Hara Veera Mallu Latest Update, Hari Hara Veera Mallu Movie Updates, Hari Hara Veera Mallu Telugu Movie Live Updates, Hari Hara Veera Mallu Telugu Movie Latest News, Hari Hara Veera Mallu Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు.భూమి , ఈశ్వరన్ తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.కోలీవుడ్ లో నిధి కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నిధి ప్రస్తుతం హరిహర వీరమల్లు (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా నిధి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు మూవీ తన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే నమ్మకం ఉందనీ , వైవిధ్యభరితమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాననీ, ఇండస్ట్రీలో రాణించాలంటే ట్యాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదనీ , అందం చాలా ముఖ్యం అనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =