కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2022

ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 164

Bhale Bhale Banjara song from Acharya Out Now,Acharya’s Bhale Bhale Banjara Song Starring Chiranjeevi and Ram Charan Out!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bhale Bhale Banj
సాంగ్

'ఆచార్య' భలే భలే బంజారా సాంగ్ రిలీజ్‌..!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆచార్య. చిరు తనయుడు.. టాలీవుడ్ స్టార్ హీరో మెగాప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో సిద్ధ అనే పాత్ర‌లో న‌టిస్తున్నాడు చరణ్. దీంతో ఈసినిమా కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈనెల 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ కు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్‌ లో జోరు పెంచింది చిత్ర బృందం. ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు, టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాట మాత్రం భలే భలే బంజారా…

TFN Adminవాట్సాప్
Ashoka vanamlo Arjuna Kalyanam Trailer Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen Upcoming Movie,Vishwak Sen latest Movi
ట్రైలర్ & టీజర్

'అశోక వనంలో అర్జున కళ్యాణం' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా వస్తున్న సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యా సాగర్ చింత దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమా రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడుతూనే వస్తుంది. ఇటీవలే ఏప్రిల్ 22న రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ ఆ రిలీజ్ డేట్ ను వాయిదా వేసి మళ్లీ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 6వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 20వ తేదీన సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు…

TFN Adminవాట్సాప్
Jr NTR And Ram Charan's RRR Movie Hindi Version Crosses Rs 250 Cr Mark,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR,RRR Movie,RRR Movie Updates,RRR Hindi Version,RRR Hindi Version
సినిమా వార్తలు

బాలీవుడ్ లో "ఆర్ ఆర్ ఆర్ "రికార్డ్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో ప్రపంచవ్యాప్తంగా 1050 కోట్ల వసూళ్ళతో దూసుకుపోతోంది.

Team TFNవాట్సాప్
Hero Ram praises KGF Chapter 2 movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Hero Ram,Hero Ram Pothineni,Hero Ram Pothineni Movie Updates,Hero Ram Pothineni upcoming movies,Hero
సినిమా వార్తలు

"కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీపై హీరో రామ్ ప్రశంసలు

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ మూవీ లో హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారు.తాజాగా “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ…

Team TFNవాట్సాప్
Bootcut Balaraju birthday special glimpse,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sohel Ryan,Big Boss Fame Sohel Ryan,Sohel Ryan HBD,Happy Birthday Sohel Ryan,Sohel Ryan Movie Up
ట్రైలర్ & టీజర్

'బూట్ కట్ బాలరాజు' సోహైల్ బర్త్ డే గ్లింప్స్..!

బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు సోహెల్. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు సోహైల్. ఇక బిగ్ బాస్ తరువాత వరుసగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పటివరకూ సోహైల్ నటించినా సినిమాల్లో ఒకటి కూడా రిలీజ్ కాకపోయినా వరుసగా సినిమాలు అయితే చేసుకుంటూ వెళుతున్నాడు. రూప కొదువయూర్ దర్శకత్వంలో సోహెల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా త్వరలో రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
Koratala Siva About Acharya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Koratala Siva,Director Koratala Siva,Koratala Siva Movie Updates,Koratala Siva Latest Movie Acharya,Kora
సినిమా వార్తలు

"ఆచార్య "మూవీ పై దర్శకుడు కొరటాల స్పందన

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. "ఆచార్య " మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను…

Team TFNవాట్సాప్
Samantha Completes Dubbing For Shakuntalam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Samantha Movie Updates,Samantha latest Movie Updates,Samantha U
సినిమా వార్తలు

"శాకుంతలం"మూవీ డబ్బింగ్ పూర్తి చేసిన సమంత

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ , అమెరికన్ వెబ్ సిరీస్ “సిటాడెల్” ఆధారంగా తెర కెక్కించే హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Ante Sundaraniki Teaser Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Telugu Movie,Ante Sundaraniki Telugu movie Updates,Ante Sunda
ట్రైలర్ & టీజర్

'అంటే సుందరానికి' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

న్యాచురల్ స్టార్ నాని, మలయాళ నటి నజ్రియా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది ఈసినిమా. ఈ సినిమాను జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరును పెంచేసింది. ఇటీవలే నాని పుట్టినరోజు సందర్భంగా ఓ గ్లింప్స్ ను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటు ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈ సినిమా…

TFN Adminవాట్సాప్
Hit Movie Hindi Remake Regular shoot completed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Hit Movie,Hit Movie,Hindi Movie Remake,Hit Hindi Movie,Hit Movie Hindi Remake Shoot Complet
షూటింగ్ అప్‌డేట్

'హిట్' హిందీ రీమేక్.. షూటింగ్ కంప్లీట్..!

మన తెలుగు సినిమాలకు ఇప్పుడు హిందీలో ఎంత డిమాండ్ పెరిగిందో చూస్తున్నాం. ఇక్కడ హిట్ అయిన సినిమాలను దాదాపు నార్త్ లో కూడా రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలు రీమేక్ అయ్యాయి. దీనిలో భాగంగానే తెలుగులో సూపర్ హిట్ అయిన హిట్ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Nikhil Siddhartha Upcoming Pan Indian Film Spy First Look Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nikhil Siddhartha,Hero Nikhil Siddhartha,Nikhil Siddhartha upcoming movie,Ni
ఫస్ట్ లుక్

సూపర్ స్టైలిష్ "స్పై"

ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "గూఢచారి ", "ఎవరు ", "హిట్ "మూవీస్ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ దసరాకు పాన్ ఇండియామూవీ గా రిలీజ్ కానుంది. హీరో నిఖిల్ కు జోడీగా ఐశ్వర్యా మీనన్ నటిస్తున్నారు. అభినవ్‌ గోమతం, సన్యా ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ ముఖ్యపాత్రాలలో నటిస్తుండగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
#NTR30:Jr NTR And Koratala Siva Movie Latest Update,Koratala Siva Talks About NTR30,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Movies,Jr NTR Upcomin
సినిమా వార్తలు

"#NTR 30 " మూవీ అప్ డేట్

ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిప్రేక్షక, అభిమానుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత సందేశాత్మక చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Acharya Pre Release Event Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Updates,Acharya latest Movie Updates,Acharya
సినిమా వార్తలు

'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!

మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఆచార్య. ఈసినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుద‌ల చేస్తున్నారు. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పలు పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Salaar Movie Shoot To Resume Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie Updates,Salaar Movie Shooting,Salaar Upcoming Movie
షూటింగ్ అప్‌డేట్

'సలార్' షూటింగ్ రీస్టార్ట్ కు డేట్ ఫిక్స్

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ కూడా ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను కూడా ఎప్పుడో స్టార్ట్ చేశారు మేకర్స్. నిజానికి ఆదిపురుష్ కంటే కూడా ఈసినిమానే ముందు షూటింగ్ పూర్తిచేసుకోవాలి. కానీ మధ్యలో బ్రేక్ పడింది. కరోనా వేవ్స్ వల్ల అలానే మధ్యలో ‘రాధే శ్యామ్’ సినిమా కోసం డేట్స్ కేటాయించడం..మరోవైపు బాలీవుడ్ మూవీ ‘ఆది పురుష్’ కోసం ముంబైలో లాక్ అవడం..ఇలా పలు కారణాల వల్ల ‘సలార్’ చిత్రీకరణ ఆలస్యం అయింది.

TFN Adminవాట్సాప్
Yash Starrer KGF Chapter 2 Movie Enters 500 Crores Club,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Yash,Hero Yash,Yash Starrere KGF Chapter 2 Movie Updates,Yash Starrere KGF Chapter
సినిమా వార్తలు

500 కోట్ల క్లబ్ లో "కె జి ఎఫ్ చాప్టర్ 2"

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ మూవీ లో హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారు.

Team TFNవాట్సాప్
Jr NTR Hanuman Deeksha Pic Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Movies,Jr NTR Upcoming Movies,Jr NTR Latest Blockbuster Movie,Jr NT
సినిమా వార్తలు

హనుమాన్ దీక్షలో ఎన్టీఆర్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ తో 1050 కోట్లకు పైగా కలెక్ట్ చేసి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

Team TFNవాట్సాప్
Ashokavanamlo Arjuna Kalyanam gets New Release Date,Vishwak Sens Ashokavanamlo Arjuna Kalyanam Gets A New Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vishwak Sen,Hero Vi
రిలీజ్ అప్‌డేట్

'అశోకవనంలో అర్జున కళ్యాణం'.. మళ్లీ మారిన రిలీజ్ డేట్.. కొత్త డేట్ ఫిక్స్..!

విద్యాసాగర్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. ఇప్పటి వరకూ మాస్ పాత్రలు, అలానే లవర్ బాయ్ పాత్రల్లో అలరించిన విశ్వక్ సేన్ ఈసినిమాతో మరో కొత్త పాత్ర ద్వారా అలరించడానికి వచ్చేస్తున్నాడు. వయసు దాటుతున్నా ఇంకా పెళ్ళికాని అల్లం అర్జున కుమార్ తన పెళ్లి కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్న కథాంశంతో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఎప్పుడో ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకున్నా ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. అంతేకాదు ఇప్పటికే రెండుమూడుసార్లు రిలీజ్ డేట్లను కూడా మార్చారు. ఈసినిమాను ముందు మార్చి లో రిలీజ్ చేద్దామనుకున్నారు…

TFN Adminవాట్సాప్
This Director Wants To Work With Superstar Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Superstar Mahesh babu,Mahesh babu Upcoming Movies,Boyapati Srinu and Mahesh Babu,Ma
సినిమా వార్తలు

మహేష్ తో సినిమా చేయాలని ఉంది..!

ఎన్ని సినిమాలు చేసినా ప్రతి హీరోకు హీరోయిన్ కు కొన్ని స్పెషల్ రోల్స్ లో చేయాలని.. పలానా జోనర్ లో చేయాలని ఉంటుంది. ఇక డైరెక్టర్స్ కు అలానే ఉంటుంది. స్టార్ హీరోలతో చేయాలని ఉంటుంది. అలానే తమకు కూడా పలానా హీరోతో చేయాలన్న కోరిక ఉంటుంది. ఇక ఇప్పుడు బోయపాటి కూడా ఒక హీరోతో ఎప్పటినుండో చేయాలనుకుంటున్నాడట. మరి ఆహీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి.. తనకు ఎప్పటినుండో మహేష్ ను డైరెక్ట్ చేయాలని ఉందని.. ఫ్యూచర్ లో తను కనుక ఛాన్స్ ఇస్తే తప్పకుండా మహేష్ ను డైరెక్ట్ చేస్తానని తెలిపాడు. మరి ఫ్యూచర్ లో కనుక బోయపాటితో సినిమా చేసే అవకాశం వస్తే వీరిద్దరి ఖచ్చితంగా క్రేజీ…

TFN Adminవాట్సాప్
Satyadev comes up with an interesting film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Satyadev,Hero Satyadev,Satyadev Movie Updates,Satyadev Telugu Movie Updates,Satyadev Upcoming M
సినిమా వార్తలు

'ఫుల్ బాటిల్' లోడింగ్

మంచి మంచి కథలు, డిఫరెంట్ పాత్రలతో ప్రామిసింగ్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్ . ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. అందులో ఫుల్ బాటిల్ సినిమా కూడా ఒకటి. ఇటీవలే ఈసినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాతో నిర్మాతగా కూడా మారుతున్నాడు సత్యదేవ్. ఎస్‌డీ కంపెనీ పేరుతో ఓ నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించి.. ఈ సంస్థలో ఈసినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

TFN Adminవాట్సాప్
Dulquer Salmaan Sitaram Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dulquer Salmaan,Hero Dulquer Salmaan,Dulquer Salmaan Movie Updates,Dulquer Salmaan latest News
షూటింగ్ అప్‌డేట్

హిమాచల్ ప్రదేశ్ లో హిక్కిం విలేజ్ లో "సీతారామం"షూటింగ్

వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా యుద్ధం తో రాసిన ప్రేమ కథ క్యాప్షన్ తో "సీతారామం" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ లో మృణాళిని ఠాకూర్ సీత, రష్మిక అఫ్రీన్‌ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
12 Years for Sundeep Kishan in Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sundeep Kishan,Hero Sundeep Kishan,Actor Sundeep Kishan,Tollywood Hero Sundeep Kishan,Sundeep Kis
సినిమా వార్తలు

సందీప్ కిషన్ సినీ 'ప్రస్థానం' కి 12 ఏళ్లు

ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ టాలెంట్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో సినీ అనుభవం ఉన్న వారికి తెలియంది కాదు. బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇవ్వడం ఈజీ ఏమో కానీ సరైన కథలు, నటన రాకపోతే మాత్రం ప్రేక్షకులు ఎలాంటి మొహమాటం లేకుండా రిజల్ట్ చూపిస్తారు. సినీ ఇండస్ట్రీల్లో వారసత్వంతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలు అయిన వాళ్లు ఉన్నారు. అడ్రస్ లేకుండా పోయిన వాళ్లు కూడా ఉన్నారు. ఇక మన తెలుగులో కూడా ఎంతోమంది అలా వచ్చిన వాళ్లు ఉన్నారు. కొంతమంది మాత్రం సక్సెస్ ను సాధించకపోయినా కొంతమంది మాత్రం కెరీర్ లో రాణిస్తూనే ఉన్నారు. ఇక ఆ లిస్ట్ లో యంగ్ హీరో సందీప్ కూడా ఉన్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్