500 కోట్ల క్లబ్ లో “కె జి ఎఫ్ చాప్టర్ 2”

Yash Starrer KGF Chapter 2 Movie Enters 500 Crores Club,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Yash,Hero Yash,Yash Starrere KGF Chapter 2 Movie Updates,Yash Starrere KGF Chapter 2 Latest Movie Updates,Yash Starrere KGF Chapter 2 Movie Collection Updates,KGF Chapter 2 Movie Collection Updates, KGF Chapter 2 Movie Box Office Collection Updates,KGF Chapter 2 Movie Enters in 500 Crores Club,KGF Chapter 2 Movie 4th Day Box Office Updates,KGF Chapter 2 4th day Movie Enters in 500 Crores Club, KGF Chapter 2 World Wide Box Office Collection,KGF Chapter 2 Movie Overseas Collections

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ మూవీ లో హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రిలీజ్ అయిన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 134 .5 కోట్లు కలెక్ట్ చేసిన “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ బాలీవుడ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. బాలీవుడ్ లో190 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తాజాగా “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టి 4రోజులలోనే 500 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. అన్ని భాషల ప్రేక్షకులు “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. “కె జి ఎఫ్ చాప్టర్ 3” మూవీ అనౌన్స్ మెంట్ తో హీరో యష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 10 =