“ఆచార్య “మూవీ పై దర్శకుడు కొరటాల స్పందన

Koratala Siva About Acharya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Koratala Siva,Director Koratala Siva,Koratala Siva Movie Updates,Koratala Siva Latest Movie Acharya,Koratala Siva New Movie Acharya,Koratala Siva Latest Movie Updates, Koratala Siva About Chiranjeevi and Ram Charan, Chiranjeevi and Ram Charan together on the big screen,Acharya Movie Releasing on 29th April,Bhale Bhale Banjara Song Release on 18th April

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య ” మూవీ గురించి దర్శకుడు కొరటాల శివ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. అభిమానులకు , మూవీ లవర్స్ కు “ఆచార్య ” మూవీ విజువల్ ట్రీట్ ను ఇస్తుందనీ , కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక మాస్ సబ్జెక్ట్ తో తెరకెక్కిందనీ , మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ కాంబినేషన్ అలరిస్తుందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − eleven =