సూపర్ స్టైలిష్ “స్పై”

Nikhil Siddhartha Upcoming Pan Indian Film Spy First Look Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nikhil Siddhartha,Hero Nikhil Siddhartha,Nikhil Siddhartha upcoming movie,Nikhil Siddhartha Latest Movie Update,Nikhil Siddhartha Movie Updates,Nikhil Siddhartha New movie Updates, Nikhil Siddhartha First Look From SPY Movie,Hero Nikhil Pan India Movie SPY First Look Out Now,Nikhil Upcoming Pan India Movie SPY,SPY Movie First Look Out,SPY Telugu movie

ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “గూఢచారి “, “ఎవరు “, “హిట్ “మూవీస్ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ దసరాకు పాన్ ఇండియామూవీ గా రిలీజ్ కానుంది. హీరో నిఖిల్ కు జోడీగా ఐశ్వర్యా మీనన్ నటిస్తున్నారు. అభినవ్‌ గోమతం, సన్యా ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ ముఖ్యపాత్రాలలో నటిస్తుండగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి “స్పై ” టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు . టైటిల్ పోస్టర్ లో బ్లాక్ టీ-షర్ట్, బ్లాక్ జాకెట్, బ్లాక్ కార్గో ప్యాంట్, క్లాసిక్ ఏవియేటర్స్ ధరించి, చేతిలో గన్ తో సూపర్ స్టైలిష్‌ “స్పై” గా హీరో నిఖిల్ లుక్ స్టన్నింగ్ గా ఉండి , ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన “18 పేజెస్ “, “కార్తికేయ 2 “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 1 =